బాబు నీవేమన్నా దేవుడివా ? మహిళా కార్పొరేటర్ చిందులు...

16:31 - May 17, 2018

విజయవాడ : నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ప్రవేశ పెట్టిన తీర్మానంపై రగడ చెలరేగింది. నాలుగేళ్ల తరువాత హోదా కోరుతూ తీర్మానం ఇవ్వడం...ఏంటనీ ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ సభ్యులు ప్రశ్నించాయి. చంద్రబాబు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ కార్పొరేటర్లు జీబాబ్, జమల పూర్ణమ్మలను మేయర్ సస్పెండ్ చేయడం వివాదానికి తెరలేచింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss