బంద్ కు మద్దతివ్వాలి - వైసిపి మహిళా విభాగం...

21:11 - July 23, 2018

విశాఖపట్టణం : వైసీసీ చేపట్టిన బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నల్ల చీరలతో ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసం ప్రజలందరికీ తెలియజేసేందుకే రేపు బంద్‌ చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని మహిళలు తెలిపారు. 

Don't Miss