ఏపీకి ప్రత్యేక హోదాకోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం

11:17 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో  పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss