హంద్రీవాగులో యువకుడు గల్లంతు

16:18 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని హంద్రీవాగులో యువకుడు గల్లంతయ్యాడు. కర్నూలు బుధవారపేటకు చెందిన తిమ్మప్ప వాగులో పడి కనిపించకుండా పోయాడు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss