పదో తరగతి విద్యార్థినిపై యువకుడి కిరాతక దాడి

12:40 - February 17, 2017

కృష్ణా : వీరులపాడు మండలం కొణతాలపల్లిలో పదో తరగతి విద్యార్థినిపై యువకుడి దాడి కలకలం సృష్టించింది. సునీత అనే బాలికపై అదే గ్రామానికి చెందిన తిరుపతి రావు పైశాచికంగా దాడికి తెగబడ్డాడు. బాలిక చదువుతున్న వెల్లంకి పాఠశాల వరకు ఆమెను వెంబడించి స్కూల్‌ ప్రాంగణంలో దాడి చేశాడు. స్పృహతప్పి పడిపోయిన బాలికను చికిత్స కోసం నందిగామ ఆస్పత్రికి తరలించారు.

Don't Miss