అసెంబ్లీ ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా

19:22 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

 

Don't Miss