అఖిలేశ్‌తో లంచ్ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్??

Submitted on 16 May 2019
Akhilesh shares a meal with Yogi lookalike

సమాజ్‌వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ తన సోషల్ మీడియాలో గమ్మత్తైన పోస్టు ట్వీట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తూ.. తన లంచ్ యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తింటున్నట్లు పోస్టు చేశారు. నిజానికి ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి యోగి కాదు. యూపీ మాజీ సీఎంను పోలీ ఉన్న వ్యక్తి పేరు..సురేశ్ ఠాకూర్. 

ఇప్పటికే అన్ని ర్యాలీలలో అఖిలేవ్ యాదవ్‌తొ పాటు ఆ మనిషి కనిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన యూపీ మాజీ సీఎం ఆదిత్యనాత్ మాట్లాడుతూ.. 'మేం కల్తీ భోజనం అందించడం లేదు. కానీ, బాబాజీని తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాం. ఇక కొత్త కోణం ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ నిజయతీపరుగులుగా తీర్చిదిద్దుబోంది ' అని పోస్టు లో పేర్కన్నాడు. 


 

Samajwadi Party

మరిన్ని వార్తలు