ది స్కై ఈజ్ పింక్ షూటింగ్ పూర్తి : ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

Submitted on 12 June 2019
And it’s a wrap for the The Sky Is Pink

హాలీవుడ్‌లో క్వాంటికో సిరీస్, సినిమాలు, నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా హిందీలో సినిమా చేస్తుంది. సోనాలి బోస్ డైరెక్ట్ చేస్తుండగా, రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ప్రియాంక చోప్రా కలిసి నిర్మిస్తున్న సినిమా.. ది స్కై ఈజ్ పింక్..

చిన్న వయసులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో, డాక్టర్స్ బతకడమే కష్టమని చెప్పినా, పట్టుదలతో కష్టపడి, మోటివేషనల్ స్పీకర్‌గా, రచయితగా తన ప్రతిభను చాటుకున్న అయేషా చౌదరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయేషా క్యారెక్టర్‌లో జైరా నటించగా, ఆమె తల్లి క్యారెక్టర్ ప్రియాంక చేసింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌తో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్ చేసంది..

'ఈ సినిమా నాకు చాలా స్పెషల్, చాలా నేర్చుకున్నాను ఈ సినిమా నుండి'.. అంటూ తన ఫీలింగ్‌ను లాంగ్ పోస్ట్ రూపంలో తెలిపింది.. దిల్ దఢ్‌ఖనే దో తర్వాత ఫర్హాన్, ప్రియాంక కలిసి నటిస్తున్నారు. 2019 అక్టోబర్ 11న ది స్కై ఈజ్ పింక్ రిలీజ్ కానుంది.

View this post on Instagram

And it’s a wrap. This movie is special to me on so many levels. Not just because @roykapurfilms and @rsvpmovies (Sid and ronnie) partnered with me on my first Hindi production.. but also took the chance on me to bring to life a character and a true story that needed to be told. @faroutakhtar you made an amazing co actor all over again with all the laughter and fun!(you were missed tonight) and my amazing @zairawasim_ and @rohitsaraf10 who I’ve made friends for life with! This was the hardest loveliest experience. Thank you @shonalibose_ for your incredibly unique vision. I’m so proud of your faith in me. Thank you so much to Our crew who worked tirelessly for 10 months to make this special piece of cinema. I love you all. ❤️ See u at the pictures!!! 🙏🏽 #skyispink 🍿 🎥

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

 

Priyanka Chopra
Farhan Akhtar
Zaira Wasim
Shonali Bose

మరిన్ని వార్తలు