ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ని ‘పెథాయ్’ తుఫాన్ వణికిస్తోంది. తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మూడు చోట్ల కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. విజయవాడ : 212 71340, 91212 71447, గుంటూరు : 97013 79981, 0863-2254161.

ఆందోళనలో రైతాంగం..
వరిపంటను కుప్పలుగా పోస్తున్న రైతులు..
జిల్లాలో ప్రారంభమైన వర్షాలు..

న్యూఢిల్లీ : తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కమల్ నాథ్..అశోక్ గెహ్లాట్ లు కోరారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు పోలవరం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నవయుగ సంస్థ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 23 గంటల్లో 16,638 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసింది.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని బీజేపీ దొంగ దెబ్బ తీయాలని చూస్తోందని...ఈ కుట్రలో జగన్...పవన్..కూడా ఉన్నారని ఏపీ మంత్రి యనమల ఆరోపించారు.

విశాఖ : పెథాయ్ తుపాన్ ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తోంది. శ్రీహరికోటకు 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. గంటకు 15 కి.మీ వేగంతో తీరం వైపు తుపాను కదులుతోంది.

డల్లాస్(అమెరికా): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి మరోసారి సీఎం అనే పదం వినిపించింది. 2019లోనే తాను సీఎం కావొచ్చని పవన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని పవన్..

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయి తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకోస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తిరుపతి: ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లో మార్పు వచ్చిందా? తప్పు చేశానని పశ్చాతాపంతో కుమిలిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది.

పెథాయ్ ముంచుకొస్తోంది. తుఫాన్‌గా మారి తీరంవైపు దూసుకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

Pages

Don't Miss