ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ కు ఆయన ఆర్మీకి ఇప్పటికింకా విన్నింగ్ కిక్ దిగలేదు. ఎందుకంటే ఎన్నో అవమానాలు, అవహేళనల మధ్య ఒంటిరిపోరాటంతో స్వతంత్రంగా పోరాడి సాధించుకున్న విజయం  ఎంతటి కిక్ ఇస్తుందో చెప్పలేం.

శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. ఆయన వార్నింగ్ ఇచ్చారు. తిత్లీ తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేతనైతే సాయం చేయండి లేకుంటే మౌనంగా ఉండండి.. కానీ..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అంతేకాదు అభినందనలు కూడా తెలిపారు. 16వ తేదీన పవన్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంతో పవన్ ను కేటీఆర్ అభినందించారు.

చిత్తూరు : తిరుపతిలో హీరా గోల్డ్ అక్రమాలు బయటపడ్డాయి. హీరా గోల్డ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. హీరా గోల్డ్ డిపాజిట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డిపాజిట్లు మొత్తం హవాలా ద్వారా వచ్చాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

 

చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.

శ్రీకాకుళం : జిల్లాలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. ఇటీవలే తిత్లీ తుపాన్‌తో జిల్లాలో అపార నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉద్దాన్నం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది.

శ్రీకాకుళం : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుపాను బాధితులను పవన్ పరామర్శించనున్నారు.

విజయవాడ : తిత్లీ తుపాను సాయంపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు .. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఎనిమిదవ రోజైన ఆశ్వయుజ శుధ్ద అష్టమి, బుధవారంనాడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

అనంతపురం : తెలుగు రాష్ట్రాల్లో వరుసుగా కుల దురహంకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల కన్నా కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారని కన్నబిడ్డలనే కడతేర్చుతున్నారు.

Pages

Don't Miss