ఆంధ్రప్రదేశ్

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు దర్గాకు వెళ్తూ మృత్యులోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

విజయవాడ: ఏపీలో అవినీతి రాజ్యం ఏలుతోందని, పరిపాలన గాడి తప్పిందని, వారసత్వ రాజకీయాలు చెల్లవని టీడీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు?

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు.

శ్రీకాకుళం: తిత్లీ తుపాను ధాటికి కకావికలమైన  శ్రీకాకుళం జిల్లాలో సహయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.  పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి లోకేష్ శ్రీకాకుళంలోనే ఉండి తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో  సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  మరో

కృష్ణా : విజయవాడలో విషాదం నెలకొంది. ఐటీ అధికారుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐటీ శాఖా జరిమానా లక్షల్లో వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదాయ పన్ను బిల్లు చెల్లించాలని సాదిక్‌పై ఐటీ అధికారులు ఒత్తిడి తెచ్చారు.

హైదరాబాద్ : చమురు ధరలు కిందకు దిగి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నా ఏ మాత్రం ధరల్లో తగ్గుదల లేదు. దీనితో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన పడిపోతున్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో జనసేన పోటీ చేయరాదని... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రకు ప్రజా స్పందన బాగుందని..టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని మరోసారి చెప్పారు.

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, సంస్థలపై జరిగిన ఐటీ దాడులను టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ విమర్శించింది.

Pages

Don't Miss