ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ : ‘హైదరాబాద్ అభివ‌ృద్ధి చేయడానికి తాను ఎంతో కష్టపడినా..గల్లి గల్లి తిరిగినా...తన కోసం సైబరాబాద్..శంషాబాద్ ఎయిర్ పోర్టు...హైటెక్ సిటీ కట్టలే...ప్రజల ఆస్తులు పెంచేందుకు కష్టపడ్డా.

విజయవాడ : విశ్రాంత జడ్జీ, జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య (96) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన డిసెంబర్ 1వ తేదీ కన్నుమూశారు. మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి అనే సంగతి తెలిసిందే.

చిత్తూరు : మనం వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో మూగ జీవుల ప్రాణాలకు ముప్పు పొంచివుంది. ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా పడేయడంతో పశువులు, మేకలు వాటిని తిని తమ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నాయి.

హైదరాబాద్: ఆత్మగౌరవం, ఆత్మాభిమానం చంపుకుని టీడీపీలో ఉండలేక.. బయటకు వచ్చినట్లు వెల్లడించారు మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు. పదవులు ఇస్తారు.. అధికారం మాత్రం చంద్రబాబు దగ్గరే ఉంటుందన్నారు.

విజయవాడ : సీబీఐ..ఏసీబీ..ఈ రెండు అవినీతి పరులు..అక్రమార్కుల భరతం పట్టేవి. సీబీఐ కేంద్ర పరిధిలో ఉండగా..ఏసీబీ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ..ఏపీ ఏసీబీ మధ్య కోల్డ్ వార్ మొదలు కావడం చర్చనీయాంశమైంది.

టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లుగా పార్టీ కూడా ఆయన్ను దూరం పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ.. టీడీపీకి గుడ్ బై చెప్పారు రావెల.

గుంటూరు : సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా..గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే గా, టీడీపీ నేత అయిన  రావెల కిశోర్ బాబు పార్టీకి వీడ్కోలు పలకనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికలు 2018పై ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాన్నిడిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటిస్తానని వెల్లడించిన ఆయన.. ఏ పార్టీకి సంబంధం లేకుండా బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులపై చేసిన సర్వే వివరాలు మాత్రం వివరించారు.

పశ్చిమగోదావరి : అమెరికన్‌ ‘ఫోర్బ్స్‌’ మేగజైన్ లో తెలుగు తేజం విరిసి, మెరిసింది. ఫోర్బ్స్ పత్రికపై మెరవాలని అంతటి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రముఖులు, సెలబ్రిటిలు ఎంతగానో కోరుకుంటారు. అది అందరికీ సాధ్యం కాదు.

ఢిల్లీ : పాకిస్తాన్ అదుపులో 28 మంది ఆంధ్రా జాలర్లు ఉన్నారు. చేపల వేటకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 మంది జాలర్లను పాకిస్తాన్ కోస్ట్‌ గార్డు దళం అదుపులోకి తీసుకుంది.

Pages

Don't Miss