ఆంధ్రప్రదేశ్

విజయవాడ : హైదరాబాద్‌ని నేను కట్టినా అనడం లేదు..తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతున్నా...సైబరాబాద్ తన మానసపుత్రిక అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.

అమరావతి : నేరస్థుల్ని పట్టించేదెవరు? అంటే ఆ బాధ్యత పోలీస్ శాఖదే అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ టెక్నాలజీని వినియోగించుకోవటంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓ వినూత్న ప్రయోగం ఇప్పుడు ప్రత్యేకతను చాటుతోంది.

భూ సేకరణతో కుల ఘర్షణలకు  ఆస్కారం...
సేకరించి భూములకు బ్యాంకుల్లో తనఖా పెడుతున్నా తప్ప..ఉద్యోగాలివ్వడం లేదు...
జగన్ జైలుకెళ్లింది స్వతంత్ర పోరాటంలోనో..హక్కుల సాధనలో కాదు..అక్రమాస్తుల కేసులో...
రాబోయేది జనసేన పాలన..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పై వివాదాలు కొనసాగుతునే వున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

విజయవాడ : నగరంలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు కొనసాగుతునే వుంది. 2007 డిసెంబర్‌ 27న బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్‌లో హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్వామీ ప్రభోదానంద వివాదం విషయం తెలిసిందే. ఈ వివాదంలో కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ : లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీ ఉందని ప్రీపెయిడ్‌ యూజర్లు నిశ్చితంగా ఉన్నారా? అయితే మీ సెల్ ఫోన్ మూగబోక తప్పదు. ఇకనుంచి లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీ ఉండదు. ప్రతి నెలా కచ్చితంగా రీచార్జ్‌ చేసుకోవాల్సిందే.

హైదరాబాద్ : ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్..టీడీపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

అమరావతి : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ సీఎం చంద్రబాబుపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కూటమిలో చేరి టీడీపీ అన్ని నిర్ణయాలు కాంగ్రెస్‌కే వదిలేంది.

నెల్లూరు : పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్ ప్రయోగం జరిగింది.

Pages

Don't Miss