ఆంధ్రప్రదేశ్

అమలాపురం: చంద్ర‌బాబు నాయ‌కుడు కాదు.. ముఖ్య‌మంత్రి మాత్ర‌మే. రాజ‌కీయ‌వేత్త మాత్ర‌మే. భార‌త దేశంలో నిజ‌మైన నాయ‌కులు క‌నుమ‌రుగైపోయారు. భార‌త దేశంలో అత్యంత ప్ర‌భావ‌శీలురైన‌ నాయ‌కులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రావాల‌న్న‌ది నా కోరిక.

సీజనల్ ఫ్రూట్స్ అయిన రేగి పండ్లు తెలుసు కదా.. వగరుగా, తియ్యగా, పుల్ల పుల్లగా ఉంటాయి. రోడ్డు సైడ్ బండి కనిపిస్తే చాలు ఆగి నాలుగు నోట్లో వేసుకుంటాం. ఆరోగ్యానికి మంచిది అని మరో నాలుగు ఇంటికి పట్టుకెళతాం. ఇక్కడి వరకు అయితే పర్వాలేదు.. రేగిపండ్లు తిని డ్రైవింగ్ చేస్తే యమా డేంజర్.

కర్నూలు బాల సాయిబాబా చనిపోయారు. నవంబర్ 27వ తేదీ హైదరాబాద్ లోని విరించి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గుండెపోటుకి చికిత్స తీసుకుంటూ కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 26వ తేదీ సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ లోని దోమలగూడలోని ఆశ్రమంలో ఉన్నారు.

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం ముందుకు పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 279 జీవోను రద్దు చేయాలనే నినాదంతో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు.

విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పనుల్లో జాప్యం వల్ల ఫ్లై ఓవర్  బడ్జెట్ అంచనా భారీగా పెరిగిపోతోందని కేంద్రం ఆగ్రహంగా ఉంది.

నర్సరీ నుంచే బరువుల మోత.. నాలుగో తరగతికి వచ్చే సరికి మోయలేని భారం.. వీపులపై మోయలేని భారం మోస్తున్నారు పిల్లలు. స్కూల్ బ్యాగ్ బరువు మోయలేక.. స్కూల్‌లోని మెట్లు ఎక్కుతూ కుప్పకూలి ఓ స్టూడెంట్ చనిపోయిన ఘటన తెలిసిందే. ఎప్పటి నుంచో స్కూల్ బ్యాగ్ బరువులపై వివాదం నడుస్తోంది.

విజయవాడ: జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బదులిచ్చారు.

కర్నూలు: జన్‌ధన్ ఖాతా పుణ్యమా అని దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా వచ్చేసింది. ఇళ్లల్లోని డబ్బు అంతా బ్యాంకుల్లోకి వచ్చేసింది.. ఆ తర్వాత ఆధార్ లింక్ అయిపోయింది. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.

గుంటూరు : తెలుగుజాతి ప్రయోజనాల కోసం శతృవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు.

హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ ప్రకటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూనే.. ట్విస్ట్ కూడా ఇచ్చారు.

Pages

Don't Miss