ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై హత్యాయత్నంపై మొదటిసారి స్పందించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

అమలాపురం: ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల వల్ల ప‌చ్చ‌గా ఉండే కోన‌సీమ ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌ తింటోంది...

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ప్రజలను బ్లేడ్ బ్యాచ్ భయాందోళనలకు గురి చేస్తోంది. దోపిడీలకు మారుపేరుగా మారిపోతున్న పలు గ్యాంగ్ లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్నారు. గతంలో తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

శ్రీకాళహస్తి (చిత్తూరు): రోగుల ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్ లు ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. కుయ్ కుయ్ మంటు కూతలతో రోడ్డుపై వెళుతు రోగులను ఆసుపత్రులకు తరలిస్తుంటాయి.

హైదరాబాద్ : మట్టిలోని మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనమైన ఆమె పాట. సోషల్ మీడియా వేదిక ఆమె టాలెంట్ ను ప్రపంచానకి చాటి చెప్పింది. ఓ చెలియా నా ప్రియసఖియా అంటు ఆమె గళం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

విశాఖ : జంబో డీఎస్సీ ఉద్యమాన్ని అభ్యర్థులు ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించేందుకు డీఎస్సీ జేఏసీ పిలుపునిచ్చింది.

హైదరాబాద్ : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతారా ? లేక లోక్ సత్తాకు జై కొడుతారా ? లోక్‌సత్తా అధ్యక్షుడిగా నియమితుమవుతారా ? అనే చర్చ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో బృహత్తర నీటిపారుదల పధకానికి శ్రీకారం చుట్టింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం  చేస్తూ నిర్మించే ప్రాజెక్టు మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్ధాపన చేయనున్నారు.

చిత్తూరు : ఆడుకునేందుకు ఇచ్చిన కీచైన్‌ ఓ చిన్నారి ప్రాణం తీసింది. కీచైన్‌ గొంతులో చిక్కుకొని చిన్నారి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ : భారత బాక్సర్ మేరీకోమ్ పై టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి మహిళా బాక్సర్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

Pages

Don't Miss