నేడే ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

Submitted on 13 June 2019
AP Inter 2019 Supplementary Results To Be Released At 4 pm

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో విడుదలకానున్నాయి. గురువారం (జూన్ 13, 2019) సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.

అందులో దాదాపు 3.3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, వీరితో పాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్ధులు మొత్తం కలిపి 5లక్షల మంది విద్యార్ధులు ఎగ్జామ్స్‌కి హాజరయ్యారు.ఈ పరీక్ష రెండు సెషన్లలో జరిగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నాం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించారు. 

AP Inter Supplementary
results
Released At 4 pm
2019

మరిన్ని వార్తలు