ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Monday, September 21, 2015 - 16:48

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తుం చేసింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి.. అంటూ ప్రశ్నించింది. ఏ విషయాన్ని కలెక్టర్ పరిగణలోకి తీసుకోవడం...

Monday, September 21, 2015 - 10:11

పశ్చిమగోదావరి : జిల్లాలో గోదావరి పోటు మీదుంటే.. భద్రాచలంలో మాత్రం కాస్త జోరు తగ్గింది. కొత్తూరు కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుంది. ఇటు పోలవరం మండలంలోని 19 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే వరద కాస్త తగ్గు ముఖం పడుతుండటంతో..అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

Monday, September 21, 2015 - 08:39

హైదరాబాద్ : పోలవరం కుడికాల్వకు తమ్మిలేరు వద్ద గండి పడింది. దీంతో నీళ్లు భారీగా వరదలా పోటెత్తాయి. కుడికాల్వకు నీళ్లు వదిలిన రెండురోజులకే ఈ ఘటన జరగడంతో అధికారులు అవాక్కయ్యారు. మంత్రి దేవినేని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారుల వైఫల్యమని మండిపడుతున్నాయి.

Saturday, September 19, 2015 - 07:39

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి పాలయింది. తీవ్రంగా రక్తపు వాంతులు చేసుకుంటోంది. గత నాలుగు రోజుల నుంచి తన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సైకో సూదిగాడు తీవ్ర బీభత్సం 
రక్తపు...

Friday, September 18, 2015 - 21:19

ప.గో : పట్టిసీమ నీళ్లు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక సమస్యలతో విసిగించిన మోటారు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. మంత్రి దేవినేని దగ్గరుండి పనులు పూర్తి చేయించి..నీరు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదలైన నీరు పోలవరం కుడికాల్వలోకి ప్రవహించింది. అప్పటివరకు టెన్షన్‌తో ఉన్న అధికారులు, నేతలు కేరింతలు కొట్టారు. మొదట మంత్రి దేవినేని లాంఛనంగా స్విచాన్‌...

Thursday, September 17, 2015 - 16:29

ప.గో : లిబియాలో కిడ్నాప్‌ అయిన డాక్టర్‌ రాంమూర్తిని క్షేమంగా విడిపించేందుకు కృషి చేయాలని ఆయన బంధువులు ఏలూరులో ఎంపీ మాగంటి బాబుకు విజ్ఞప్తి చేశారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న తన భర్తను రక్షించాలని రాంమూర్తి భార్య అన్నపూర్ణ మాగంటిని వేడుకుంది. ఇండియన్‌ ఎంబీసీ అధికారులతో మాట్లాడి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కిడ్నాప్‌ గురించి విదేశాంగశాఖ...

Wednesday, September 16, 2015 - 18:21

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోలవరం పూర్తయ్యే వరకూ నీటిని ఒడిసిపట్టేందుకే పట్టిసీమ చేపట్టామన్న బాబు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

పలు వివాదాలను, అడ్డంకులను దాటుకుని.......

పలు వివాదాలను, అడ్డంకులను దాటుకుని పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయింది. గోదావరి జలాలను...

Wednesday, September 16, 2015 - 13:21

చిత్తూరు : కేశవరెడ్డి పాఠశాలల్లో బుధవారం ఉదయం సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకున్న కేశవరెడ్డి విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా అధికంగా విద్యాలయాలున్న చిత్తూరు, కడప జిల్లాలో ప్రధాన దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తంగా 13 జిల్లాలో సోదాలు...

Wednesday, September 16, 2015 - 10:11

'మహానదుల సంగమం' ప్రారంభానికి అడ్డంకి..

పశ్చిమగోదావరి : గోదావరి - కృష్ణమ్మలను కలిపే ముహూర్తం మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు 8.45 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేయనున్నారు. కానీ ఈ ముహూర్తం సమయాన్ని మార్చారు. సాయంత్రం 03.45గంటలకు పోస్టుపోన్డ్ చేశారు. ఉభయ గోదావరి...

Saturday, September 12, 2015 - 16:39

పశ్చిమగోదావరి : జిల్లాలో బీజేపీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. తమకు పరిహారం ఇవ్వాలంటూ... బీజేపీ బృందాన్ని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు పూర్తి చేయాలంటూ ఘెరావ్‌ చేశారు. దీంతో చేసేది లేక... పోలీసుల సాయంతో బీజేపీ బృందం బయటపడింది. నేతల హామీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాసితులు... వారికి వ్యతిరేకంగా నినాదాలు...

Pages

Don't Miss