ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Saturday, December 2, 2017 - 08:48

పశ్చిమ గోదావరి : జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కాళ్ల మండలం జక్కారం వద్ద జరిగిన ఎదురెదురుగా వస్తున్న ఆటో -బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

 

Friday, December 1, 2017 - 21:29

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం మొండి చేయి చూపించే ప్రయత్నంలో పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం .. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్ సాధించుకోవడం కోసం కృషి చేస్తామన్నారు.

...

Friday, December 1, 2017 - 21:10

విజయవాడ : కాపుల రిజర్వేషన్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా దీనిపై చర్చించింది. ఈ భేటీ కంటే ముందుగా మంజునాథ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. కేబినెట్ లో మంజునాథ కమీషన్ సభ్యులు పాల్గొన్నారు.

గత ఎన్నో సంవత్సరాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పాదయాత్ర...

Friday, December 1, 2017 - 19:14

పశ్చిమగోదావరి : భర్తల ఆగడాలు ఆగడం లేదు. కట్నం కోసం..ఆడపిల్ల పుట్టిందనే అనేక కారణాలతో భార్యలను నానా హింసలకు గురి చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో సంగీత ఉదంతం తెలిసిందే. తాజాగా గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేపడుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

మోహన కృష్ణ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు,...

Friday, December 1, 2017 - 11:05

పశ్చిగోదావరి : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే వీరిద్దరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన చింత లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన గుగ్గిల్ల రాంబాబు వీరిద్దరు గత రాత్రి ఇంట్లో చెప్పకుండా వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు దర్యాప్తులో...

Friday, December 1, 2017 - 10:07

ప.గో : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరేసుకుని యువతి, యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నారు. ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యువతీయువకుడు బైక్ పై వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పులివాగు దగ్గర చెట్టుకు ఉరేసుకుని...

Tuesday, November 28, 2017 - 07:02

పశ్చిమగోదావరి : జిల్లా నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాహకంతో ఉండి గ్రామానికి చెందిన వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేపలు, రొయ్యల చెరువులు యజమానులు ఒత్తిడితో కాల్వలకు నీరు విడుదల చేశారు. దీంతో పనల మీద ఉన్న వరి పొలాల్లోకి నీరు చేరడంతో పంట తడిచిపోయింది. కాల్వలకు నీరు విడుదల చేయొద్దని తహసీల్దార్‌తోపాటు నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ...

Pages

Don't Miss