ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Monday, May 14, 2018 - 19:15

పశ్చిమగోదావరి : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ జగన్‌ ఆవిష్కరించి... గుర్తుగా ఒక మొక్కను నాటారు. కాసేపట్లో...

Monday, May 14, 2018 - 16:47

పశ్చిమగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు రూరల్‌ మండలం మాదేవల్లి వద్ద 2 వేల కి.మీ. మైలురాయిని చేరుకుటుంది. మాదేపల్లి వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసని 40 అడుగుల స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరిస్తారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Saturday, May 12, 2018 - 16:40

పశ్చిమగోదావరి : జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. దాదాపు 40మంది చిన్నారులతో వెళుతున్న టాటా వ్యాన్ ను టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందింది. మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఏలూరులో కోలాటం...

Wednesday, May 9, 2018 - 18:37

పశ్చిమగోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పశు వైద్యశాలలో మానవత్వం వెల్లువిరిసింది. గాయపడిన త్రాచుపాముకు శస్త్ర చికిత్స చేసి తమ వృత్తి ధర్మాన్ని నిలుపుకున్నారు నిడదవోలుకు  చెందిన పశు వైద్యాధికారి రామకోటేశ్వరరావు. జంగారెడ్డి గూడెం శివారులో ఒక వ్యక్తి త్రాచుపామును చంపడానికి ప్రయత్నించాడు. పాము సమాచారం తెలుసుకున్న స్నేక్‌ సేవియర్‌ సొసైటీ గాయపడిన...

Friday, May 4, 2018 - 14:48

పశ్చిమ గోదావరి : చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు స్వల్పంగా గుండెనొప్పికి గురయ్యారు. వెంటనే ఆయనను ఏలూరులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా మెరుగైన చికిత్స కోసం అవసరమైతే బాబును విజయవాడలోని ఓ...

Thursday, May 3, 2018 - 11:17

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. విశాఖలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోత వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు....

Wednesday, May 2, 2018 - 11:40

ప.గో : ఏపీలో అకాల వర్షం బీభత్స సృష్టించింది. పశ్చిమ ఏజెన్సీలో అకాలవర్షం పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా పంట నష్ట వాటిల్లింది. జంగారెడ్డి గూడెం, కన్నాపురం, రెడ్డిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు....

Monday, April 30, 2018 - 10:54

పశ్చిమగోదావరి : జాల్లాలో ఆక్వా మాఫియా ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. బంగారు పంటలు పండే సారవంతమైన భూములను ఉప్పునీటి కయ్యలుగా మర్చేస్తున్నారు. రెండు పంటలు పండే మాగాణి భూములను సైతం బీడుభూములుగా ముద్రవేస్తూ చేపల చెరువులు తవ్వేస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన బంగరు నేల ఆక్వా సాగుతో కాలుష్య కాసారంగా మారుతోంది.

వరిసాగు ప్రమాదంలో...

Pages

Don't Miss