ఆదిలాబాద్
Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Saturday, July 14, 2018 - 12:54

ఆదిలాబాద్‌ : జిల్లాలో అధికార టీఆర్ఎస్‌ వర్గపోరుతో కుదేలవుతోంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ ఖానాపూర్‌ టికెట్‌ ఆశిస్తుండడంతో టీఆర్ఎస్‌ అధిష్టానం తలపట్టుకుంటోంది. దీంతో ఏ ఒక్కరికి టికెట్‌ ఇచ్చినా.. మరొకరు కారు దిగుతారన్న ప్రచారం సాగుతోంది. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ వర్గపోరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...
ఖానాపూర్ నియోజక వర్గం
ఖానాపూర్ నియోజక వర్గంలో అధికార...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Tuesday, July 10, 2018 - 11:09

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేనందునే శుశువును తీసుకెళ్లినట్టు...

Tuesday, July 10, 2018 - 10:35

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేనందునే శిశువును తీసుకెళ్లినట్టు...

Tuesday, July 10, 2018 - 10:14

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌, భద్రాద్రిజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చిన్నతరహా జలాశయాల్లో భారీగా వరద చేరుతోంది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరుల్లోకి వరద నీరు ఉధృతంగా చేరుతోంది.  తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 73  మీటర్లకు చేరుకోవడంతో...

Sunday, July 8, 2018 - 12:09

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పెనుగంగా, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో ఆ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో సిర్పూర్ (టి) వెంకట్రావు పేట వద్దనున్న వంతెనపైకి నీరు చేరింది. పెన్ గంగా 30 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది...

Saturday, July 7, 2018 - 15:00

అదిలాబాద్‌ : జిల్లాలో బోథ్‌, నేరడిగొండ,గుడి హత్నూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిర్మాల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగ ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులకు ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగితే రేపటివరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. దీంతో దిగువ...

Thursday, July 5, 2018 - 17:14

ఆదిలాబాద్ : జిల్లాలోని తాంసి మండలం అత్నంగూడలో విషజ్వరాలు ప్రభలాయి. విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. రిమ్స్ లో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది అతిసారంగా భావిస్తోంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి...బాధితులకు సిబ్బంది వైద్యం అందిస్తోంది. గ్రామంలో జిల్లా కలెక్టర్ దివ్య పర్యటించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటును కలెక్టర్ పరిశీలించారు. మరిన్ని వివరాలను వీడియోలో...

Pages

Don't Miss