గుంటూరు
Monday, May 22, 2017 - 20:16

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా... సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ జిల్లాలో కార్మికులు కదం తొక్కారు. విజయవాడలో మున్సిపల్‌ కార్మికులు ఒక్కరోజు సమ్మె చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జీవో 279ని రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మికులను రోడ్డు పాలు చేయడానికి ప్రయత్ని‌స్తే సహించేది లేదని...

Monday, May 22, 2017 - 19:37

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజధాని డిజైన్లపై నార్మన్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 900 ఎకరాల అడ్మినిస్ట్రేటివ్ సిటీపై మెరుగులు దిద్దిన ప్లాన్ ను నార్మన్ ప్రతినిధులు చంద్రబాబుకు అందించారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్స్ పైనా సీఎంకు నార్మన్ ప్రతినిధులు సీఎంకు వివరిస్తున్నారు. అడ్మిస్ట్రేటివ్ సిటీ డిజైన్స్ కు...

Monday, May 22, 2017 - 19:12

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, హత్య రాజకీయాలపై గవర్నర్‌ నరసింహన్‌కు వైసీపీ అధినేత జగన్‌ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని జగన్‌ ఆరోపించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్‌ హత్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. హత్యకు హత్య...

Monday, May 22, 2017 - 11:28

హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఫ్యాక్షన్‌ గొడవలు చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. హత్యా రాజకీయాలు సహించబోననే అధినేతకు... పార్టీలోని నేతల తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు తాజా ఘటనకు గొట్టిపాటిని టీడీపీలో చేర్చుకోవడమే కారణమని కరణం ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు ? పార్టీ సీనియర్లు ఏమంటున్నారు ?

...

Monday, May 22, 2017 - 10:13

ఎండకాలం ఎండలతో పాటు ధరలు కూడా మండిపోతున్నాయి. మాంసాహారులకు చికెన్ చుక్కలు చూపెడుతోంది. ఎండదెబ్బకు కోడి ధర అమాంతం పెరిగిపోయింది. పెరిగిపోయిన ధర చూసి చికెన్ అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఏకంగా 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో కేజీ చికెన్ ధర రూ. 234 నుండి రూ. 240 ఎకబాకడం గమనార్హం. వారం వ్యధిలో రూ. 70 రూపాయలు పెరిగింది....

Monday, May 22, 2017 - 09:08

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్యలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతోనే ఈ హత్యలు జరుగుతున్నట్లు ఆరోపిస్తోంది. ఆళ్లగడ్డలో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు హతమైన సంగతి తెలిసిందే. తాజాగా పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జీ నారాయణ రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేకేత్తించింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలువనున్నారు...

Sunday, May 21, 2017 - 21:20

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాడ్పులు కూడా జనం ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతిరోజు రెండు రాష్ట్రాల్లో పలువురు వృద్ధులు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. బెంబేలెత్తిస్తున్న ఎండలతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

పిట్టల్లా రాలుతున్న జనం....

తెలగు రాష్ట్రాలపై...

Sunday, May 21, 2017 - 21:17

విజయవాడ : రాయలసీమలో తిరిగి ఫ్యాక్షనిజం తలెత్తిందని... ఏపీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప అన్నారు.. ఫ్యాక్షనిజాన్ని రూపుమాపే అంశంపై రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో సమీక్షిస్తామని చెప్పారు.. కర్నూల్‌ జిల్లా కప్పట్రాళ్లలో హత్యపై స్పందించిన మంత్రి... ఇటువంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..

Sunday, May 21, 2017 - 06:49

జీవ ఎరువుల పాత్ర వ్యవసాయంలో చాలా ముఖ్యమైంది. ఎక్కువ ఖర్చుపెట్టి నష్టపోయే బదులు జీవ ఎరువులు వాడడం మంచిది. అలాగే భూమి తన స్వభావాన్ని కోల్పోతుంది. భూసార పరీక్షాలు చేస్తే భూమికి ఎంత మొత్తంలో ఎరువులు వాడలని తెలుస్తోందని ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Pages

Don't Miss