గుంటూరు
Friday, October 6, 2017 - 21:17

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వస్త్రాలపై పన్నును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు..ఏసీ హోటల్ బిల్లులపై సర్వీసు చార్జీ 18 నుండి 12 శాతానికి తగ్గింపు...గృహోపకరణాలపై స్వల్పంగా పన్నును తగ్గించారు. గ్యాస్ వస్తువులు..వినియోగ వస్తువులపై 28 శాతం పన్ను నుండి మినహాయించారు. ఎగుమతి దారులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతులపై నామమాత్రంగా...

Friday, October 6, 2017 - 19:12

ఢిల్లీ : సదావర్తి భూములుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగాయి. ఏపీ ల్యాండ్స్ కావంటూ తమిళనాడు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు సదావర్తి భూముల కేసును డిస్పోజ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. సదావర్తి భూముల కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. సదావర్తి భూములు ఎవరివి అని తేల్చాలని సూచించింది. ఈ వేలంపై అభ్యంతరం...

Friday, October 6, 2017 - 19:04

విజయవాడ : నేనెవరో తెలీదు....నేనేంటో తెలీదు....సంతోషం అంటూ టీడీపీ నేతలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే పవన్‌ చేసిన ట్వీట్‌లో పెద్ద అర్థమే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు పవన్‌ ఇప్పుడు ఈ ట్వీట్‌ ఎందుకు చేశారు.? ఇప్పుడిదే టీడీపీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది...

Friday, October 6, 2017 - 16:24

గుంటూరు : రూల్ ఈజ్‌ రూల్.. రూల్‌ ఫర్‌ ఆల్‌ అని గుంటూరు అర్బన్‌ పోలీసులంటున్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రబిందువైన.. గుంటూరు అర్బన్ పరిధిలో రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రధానంగా ట్రాఫిక్‌ వ్యవస్థపై దృష్టి పెట్టారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విషయంలో సొంతశాఖ నుండే కార్యాచరణ చేపట్టారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా ప్రాణాలు...

Friday, October 6, 2017 - 13:49

గుంటూరు : ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి..  తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త చాంబర్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత అని సోమిరెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక విధానాలను తాము అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక...

Thursday, October 5, 2017 - 21:26

గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు ఎస్సై గుడిపూడి సందీప్‌...ఆమె విజయవాడ భవానీపురం చెందిన పద్మావతి... ఇద్దరి పరిచయం ఎన్నో ఏళ్ల క్రితమే జరిగింది...అప్పటికే ఆమె వివాహిత...తన కుటుంబాన్ని వదిలేసి సందీప్‌తో కలిసి బయటకు వచ్చింది...కష్టాల్లో తోడుంటానని నమ్మించిన సందీప్ ఆమెను పెళ్లి చేసుకుని ఏడడుగులు నడుస్తానని చెప్పాడు..దీంతో అతన్నే పూర్తిగా నమ్మిన పద్మావతి సందీప్ ఎస్సై కావాడానికి సాయం...

Thursday, October 5, 2017 - 20:04

గుంటూరు : ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు వినయకుమారి. స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న ఈమెకు బ్రెయిన్‌లో కుడికాలు, చెయ్యి, మాటలు వచ్చే ప్రదేశంలో ట్యూమర్‌ వచ్చింది. ట్యూమర్‌ పగిలి రక్తం కారడంతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే అవేక్‌ పద్దతిలో ఆపరేషన్‌ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం తక్కువని డాక్టర్‌ హనుమ...

Thursday, October 5, 2017 - 15:10

గుంటూరు : ఏపీ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి నిర్మాణంలో మాస్టర్‌ ప్లాన్స్‌ రూపొందిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లలో అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్‌లను ఖరారు చేయనుంది. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్‌ పోస్టర్ కొన్ని వారాల క్రితం ఇచ్చిన డిజైన్లపై అంసతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో దర్శకుడు...

Thursday, October 5, 2017 - 13:03

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పాలన ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులను అధిగమించిన ఏపీ ప్రభుత్వం.. పాలన యంత్రాంగం మొత్తాన్ని హైదరాబాద్‌ నుంచి అమరావతికి మార్చగలిగింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోనే కొనసాగే -అవకాశం ఉన్నా.. రెండేళ్లలోపే.. సొంత గడ్డపై నుంచి పాలనను ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. గడచిన ఏడాది కాలంలో.....

Thursday, October 5, 2017 - 11:34

గుంటూరు : తాత్కాలిక సచివాలయంలో పాలన సజావుగా సాగుతుందన్న భావనలో ఉన్న ప్రభుత్వానికి.. ఆ మధ్య కురిసిన వర్షం.. దిగ్భ్రాంతికి గురిచేసింది. భవన నిర్మాణపు నాణ్యతపై అనుమానాలను పెంచింది. కొద్దిపాటి వర్షానికే విపక్ష నేత గదిలో.. వర్షపు నీరు ధారగా కురవడంతో.. భవనం నాసిరకంగా నిర్మించారన్న అనుమానాలు వచ్చాయి. దీంతోపాటే.. భవన నిర్మాణ అంచనాలు అంతకంతకూ పెరిగిపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ...

Thursday, October 5, 2017 - 11:28

గుంటూరు : తాత్కాలిక సచివాలయం పనులకు ఎక్కువ సమయం పడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేసి.. పాలన ప్రారంభించింది. అత్యాధునిక టెక్నాలజీతో.. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా సచివాలయాన్ని నిర్మించింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన 120 రోజుల్లోనే.. భవనాలను పూర్తి చేసి పాలన ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు...

Pages

Don't Miss