కరీంనగర్
Friday, October 6, 2017 - 16:52

హైదరాబాద్ : బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అతి పెద్ద పారిశ్రామిక వేత్త అయిన అదానీ తనతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని, గనుల తవ్వకాల్లో..నిర్వాహణలో కోల్ ఇండియా కంటే ఉత్తమమైనదని సింగరేణి అని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని గ్రూపు తన దగ్గరకు వచ్చాడని..కరెంటు ఎందుకు పెట్టరని...ఆస్ట్రేలియాలో మైన్స్ ఉందని.....

Thursday, October 5, 2017 - 20:16

కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు.. తమపట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. కేజీ టు పీజీ.. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ జేఏసీగా ఏర్పడి.. ప్రభుత్వ వివక్షను ఎండగడుతున్నాయి. ఈదిశగా.. కరీంనగర్‌లోని సర్కస్‌ గ్రౌండ్‌లో.. ఈరోజు, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ.. ఆత్మగౌరవ సభ పేరిట భారీ సభను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తలు.. ప్రైవేటు విద్యాసంస్థలపై...

Thursday, October 5, 2017 - 19:44

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. నవ దంపతులు హరీష్, రచన దారుణ హత్య గురైయ్యారు. నెల క్రితమే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Thursday, October 5, 2017 - 17:28

ఢిల్లీ : నేషనల్ గ్రీన్ టీబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ, అటవీశాఖల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన విచారణలో ఎన్జీటీ ఈ తీర్పు జారీ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, October 5, 2017 - 17:10

కరీంనగర్/పెద్దపల్లి : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కార్మికులు బారులు తీరారు. అన్ని డివిజన్లలో భారీగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలలో 15 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. పోలింగ్ పూర్తవడంతో ఓట్ల లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు నుంచి కౌటింగ్ ప్రారంభం...

Thursday, October 5, 2017 - 12:32

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్‌లో 52%, మందమర్రిలో 38%, బెల్లంపల్లిలో 42% పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో 28%, మణుగూరులో 56%, ఇల్లెందులో 63%, సత్తుపల్లిలో 50% పోలింగ్‌ రికార్డయింది. భూపాలపల్లిలో 30% పోలింగ్‌ నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లా ఆర్‌జి1, ఆర్‌జి2, ఆర్‌జి3లో...

Wednesday, October 4, 2017 - 15:37

పెద్దపల్లి : సింగరేణి ఎన్నికలను ప్రభుత్వం..టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీబీజీకేఎస్ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పలు వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నది తామేనని..ఎవరు ఏమీ అనరు అనుకున్నారో ఏమో గాని ఎన్నికల కోడ్ ను యదేచ్చగా ఉల్లంఘస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7...

Wednesday, October 4, 2017 - 11:32

కరీంనగర్ : ప్రభుత్వ తీరుపై ...ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు కన్నెర్ర చేశాయి. ప్రైవేట్‌గా విద్యా సంస్థలను నడుపుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తుందని... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన దేశంలో ఇతర రాష్ట్రాల వారు తెలంగాణలో నాణ్యమైన విద్యను...

Pages

Don't Miss