మహబూబ్-నగర్
Friday, March 3, 2017 - 10:44

మహబూబ్ నగర్ : కరవు జిల్లా పాలమూరు ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాకు వరప్రదాయినిగా పేరొందిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. దీంతో జూరాలపై ఆధారపడిన జలాశయాలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్‌లో నీటి కష్టాలను ఊహించుకుని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు....

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 09:40

హైదరాబాద్ : రంగారెడ్డి, హైదరాబాద్, మహాబూబ్‌నగర్ నియోజకవర్గాల టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో యూటిఎఫ్‌ తరుపున ఎంఎల్‌సి అభ్యర్ధిగా పోటి చేస్తున్న పాపన్నగారి మాణిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత 38యేళ్లు గా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ప్రజా ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాణిక్ రెడ్డి కి ఉపాధ్యాయుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక...

Tuesday, February 21, 2017 - 17:14

హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల దాదాపు 60 వేల మంది నిరాశ్రయులవుతారన్న అంచనాలున్నాయి. 39 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీరికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో సిపిఎం జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించింది. కోర్టుల్లో న్యాయ పోరాటాలూ సాగించింది.

10 ...

Sunday, February 19, 2017 - 07:00

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల‌యంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. మహబూబ్ నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు...

Thursday, February 9, 2017 - 16:57

మహబూబ్ నగర్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి కల్వకుర్తి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మూడు రోజులుగా జలసాధన రైతు చైతన్య యాత్ర...

Tuesday, January 31, 2017 - 06:46

తిరుమల : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు హర్షవర్ధన్‌తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్‌ హాలులో లాకర్‌ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో...

Sunday, January 29, 2017 - 13:12

మహబూబ్‌నగర్‌ : అడ్డాకుల దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. అడ్డాకులు టోల్‌ ప్లాజా దగ్గర ఆగివున్న రెండు బస్సులను వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న వోల్వో, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ ప్లస్‌ బస్సులు దెబ్బతిన్నాయి. డీసీఎం డ్రైవర్‌ శశికిరణ్‌...

Pages

Don't Miss