మహబూబ్-నగర్
Friday, March 30, 2018 - 16:49

మహబూబ్ నగర్ : ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంబాలైన న్యాయవ్యవస్థ, పరిపాలన ఆధికార వ్యవస్థకు పాలమూరులో పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. స్థల వివాదం వ్యవస్థల మధ్య చిచ్చుపెట్టింది. తమ తహశీల్దార్‌ కార్యాలయాన్ని కోర్టు భవనంగా మారిస్తే సహించేది లేదని రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాటపట్టింది. 
రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాట 
శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు...

Tuesday, March 27, 2018 - 17:54

మహబూబ్ నగర్ : పాలమూరు ఉమ్మడిజిల్లా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు అంతేలకుండా పోయింది. ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ప్రజల అవసరాలను తీర్చడం లేదు. రక్షిత తాగు నీటి పథకాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే ప్రస్తుత దయనీయ స్థితికి కారణమవుతోందని . ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Wednesday, March 14, 2018 - 09:12

హైదరాబాద్ : గాంధీభవన్ కు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 'ప్రజాస్వామ్య...

Monday, February 26, 2018 - 08:31

మహబూబ్ నగర్ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ ఎఫ్ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఎల్ ఎఫ్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు పార్టీలు చేసే...

Sunday, February 25, 2018 - 17:42

మహబూబునగర్ : సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రను అడ్డుకొని, తిరగబడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు సూచించారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తమపై కూడా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అయినప్పటికీ పాదయాత్ర చేపట్టిన మాకు రాళ్ల దెబ్బలు వస్తాయనుకుంటే ఆశ్చర్యకరంగా పూలజల్లులు కురుస్తున్నాయన్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ప్రజల నుండి మంచి స్పందన...

Saturday, February 24, 2018 - 06:51

మహబూబ్ నగర్ : సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో.. ఈనెల 25న మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ జరగనుంది. స్థానిక జడ్పీ మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను బీఎల్‌ఎఫ్‌ వైస్ ఛైర్మన్ జలజం సత్యనారాయణ, సీపీఎం నేతలు పరిశీలించారు. సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరు...

Thursday, February 22, 2018 - 21:16

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం పట్ల మంత్రి అసంతృప్తి...

Saturday, February 17, 2018 - 22:20

మహబూబ్ నగర్ : కాంగ్రెస్‌ నేతలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు కట్టకుండా వేసిన కేసులను వెనక్కి తీసుకొని... ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి హరీష్‌రావు. నారాయణపేటలో సాగునీటి సాధన సభలో పాల్గొన్న హరీష్‌రావు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ప్రాజెక్టులన్నీ పూర్తి...

Pages

Don't Miss