మహబూబ్-నగర్
Tuesday, August 29, 2017 - 13:27

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ప్రస్తుతం సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. దుక్కులు దున్ని వరినార్లు వేసిన తర్వాత నీటిని ఆపివేయడంతో ఆగ్రహం చెందుతున్నారు. నారాయణపూర్‌ నుంచి నీటిని విడుదల చేసి తమ పంటలను రక్షించాలని కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం...

Saturday, August 19, 2017 - 18:31

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. టీఆర్‌స్‌ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. గులాబి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తమకు అన్నీ మంచి రోజులేనని.. పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు అనుకున్నారు. కానీ ఇప్పటికీ తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని.. పార్టీ అధినేత పని చేయించుకున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఇప్పుడు వాపోతున్నారు. 
...

Friday, August 18, 2017 - 11:12

మహబూబ్ నగర్ : జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. ఈ లారీ తిమ్మాపూర్ నుంచి కర్నూలు వెళ్తుతుంది. డ్రైవర్ క్లీనర్ లకు స్వల్ప గాయాలయ్యాయి. మరంత సమాచార కోసం వీడియో చూడండి.

Saturday, August 12, 2017 - 06:55

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం...

Tuesday, August 8, 2017 - 17:34

మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకోమాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. మొన్నటి వరకు జీఎస్టీ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉందన్న కేసీఆర్‌... ఇప్పుడు ప్రజలపై భారం పడుతుందని వ్యాఖ్యానించడం వెనక ఉన్న మర్మమేంటో చెప్పాలన్నారు. ప్రజలకు మేలు చేయడం చేతకాక.. కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. భూనిర్వాసితులకు ఇచ్చే పరిహారం...

Sunday, August 6, 2017 - 16:47

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మక్తల్ మండలం కాచివార్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, August 5, 2017 - 19:01

మహబూబ్‌ నగర్‌ : తమకు మంచినీటి వసతి లేదని మహిళలు ఖాళీ బిందెలతో జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రాస్‌ వాహనాన్ని అడ్డుకున్నారు... మహబూబ్‌ నగర్‌ జిల్లా, జడ్చర్ల మండలం, పెద్దకుంటా తాండా వాసులు. తమ తాండాలో ఆరు నెలల నుండి నీళ్లు లేవని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంబడి వచ్చిన అధికారులు తాండా వాసులను పక్కకు పంపి కలెక్టర్‌ వాహనాన్ని పంపించేశారు....

Friday, August 4, 2017 - 13:44

మహబూబునగర్ : జిల్లా జడ్చర్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.. ఏసీటీవో సురేందర్‌గౌడ్‌ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు జరుపుతున్నారు.. సూర్యాపేట జిల్లా మోతెలో సురేందర్‌గౌడ్‌ కుమారుడు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ ఇంట్లోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.. సోదాల్లో సురేందర్‌ గౌడ్‌కు జడ్చర్లలో రెండు ఇళ్లు, ఒక...

Friday, July 28, 2017 - 18:25

మహబూబ్ నగర్ : విద్యార్థులకు చదువు చెప్పాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది చెడు పనులు చేస్తుండగా మరికొంతమంది ఉపాధ్యాయులు ఏకంగా క్లాస్ రూంలో నిద్రపోతున్నారు. నిద్రపోతున్న ఉపాధ్యాయుడి చేతులో సస్పెండ్ లెటర్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మిడ్జిల్ జెడ్ పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో నిద్రపోతుండగా ఫొటో తీసి డీఈవోకు వాట్సప్ లో...

Thursday, July 27, 2017 - 12:27

మహబూబ్ నగర్ : ప్రాజెక్టులు నిర్వాసితుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. హామీలను నెరవేర్చని... పాలకులపై వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గ్రామాలు ఖాళీ చేయించడానికి వస్తే... ఊరుకునేది లేదని .. హెచ్చరిస్తున్నారు. బలవంతంగా గ్రామాల నుంచి తరలించాలని చూస్తే.. తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తారని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.       
టీ....

Pages

Don't Miss