మహబూబ్-నగర్
Wednesday, November 22, 2017 - 07:20

మహబూబ్ నగర్ : తాగునీటి సరఫరా, పీడబ్ల్యూఎస్‌ మోటార్‌ రిపేర్లు, పైపులైన్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారు. విద్యుత్‌ దీపాల ఏర్పాటు, సభలు, సమావేశాల పేరుతో లక్షలు డ్రా చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి వీధిలైట్లు వేసి.. మూడుసార్లు బిల్లులు డ్రా చేసినట్టు ఆధారాలున్నాయి.  ఒక్కసారి బోరు మోటారు రిపేరైతే... దానిపై అనేకమార్లు బిల్లులు పెట్టి డ్రా...

Sunday, November 19, 2017 - 16:39
Friday, November 17, 2017 - 16:43
Sunday, November 12, 2017 - 06:44

మహబూబ్ నగర్ : కొడంగల్‌ నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌ సంధించి... ఇతర పార్టీల నేతలను కారెక్కించుకుంటున్న గులాబీ పార్టీ... మరికొంతమంది నేతలను టార్గెట్‌ చేసింది. ఉప ఎన్నిక వస్తే గెలిసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. బై ఎలక్షన్స్‌లో గెలవడం, రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌...

Saturday, November 11, 2017 - 21:13

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జడ్జర్ల సమీపంలో లారీ..ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు పత్తి కూలీలు, ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు. మృతులు బండమీదికిపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. 

 

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Pages

Don't Miss