మెదక్
Sunday, September 16, 2018 - 13:15

హైదరాబాద్ : పరీక్షలు..ఒక్కో పరీక్షకు నిబంధనలు అమలు చేస్తుంటారు. కానీ వీఆర్వో పరీక్ష సందర్భంగా అధికారులు పెట్టిన నిబంధనపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన నర్సాపూర్ లో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో పరీక్షలు ప్రారంభమయ్యాయి. 700 పోస్టులకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ లో ఎగ్జామ్ సెంటర్...

Friday, September 7, 2018 - 16:21

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వేడి రాజుకున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి టీర్ఎస్ పై విమర్శలు సంధించారు. అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ప్రటించారు. ఈ ప్రకటనలో కొన్ని నియోజకవర్గాలకు నేతలను...

Friday, August 31, 2018 - 11:07

మెదక్ : జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. సదాశివపేట మండలంలోని మద్దికుంట వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటెనర్ బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు కంటెనర్ వేగంగా వెళుతోంది. టోల్ ప్లాజా వద్ద రెండు టోల్ బూత్ లు, రెండు...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Sunday, August 26, 2018 - 12:55

మెదక్‌ : అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెదక్‌ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. రాఖీలు కొనేందుకు మహిళలు దుకాణాల వద్ద బారులు తీరారు. రాఖీలు కట్టి తమ బంధాన్ని చాటుకుంటామంటున్నారు మహిళలు. మెదర్‌ జిల్లాలో రాఖీ సందడిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

Wednesday, August 22, 2018 - 13:16

ఉమ్మడి మెదక్‌ : జిల్లాలో ఉన్న ఏకైక సాగునీటి ప్రాజెక్ట్‌ సింగూర్‌ ప్రాజెక్ట్‌. ప్రతి ఏడాది రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ ఈ సారి రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకుంటే.. ఈ ప్రాజెక్ట్‌ మాత్రం నీళ్లు లేక బోసిపోయింది. 
ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఉన్న నీరు 7.5 టీఎంసీలు
సింగూర్‌ ప్రాజెక్టు నీరులేక...

Wednesday, August 15, 2018 - 21:57

మెదక్ : దేశంలో ఎక్కడా లేని విధంగా 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. రాష్ట్రంలోని 3 కోట్ల 70 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని... అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడంతో పాటు.. కళ్లజోళ్లు అందిస్తామన్నారు. మల్కాపూర్‌లో పర్యటించిన కేసీఆర్‌... గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామ అవసరాల కోసం 6 కోట్ల రూపాయలు కేటాయించినట్లు...

Wednesday, August 15, 2018 - 17:54

మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామన్నారు. ఉచితంగా మందులు, కళ్ల అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మల్కాపూర్ లో కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం సంతోషకరమన్నారు. ఇప్పటికీ 40 లక్షల కళ్లద్దాలు తీసుకొచ్చామని...

Wednesday, August 15, 2018 - 17:47

మెదక్ : 100 శాతం మరుగుదొడ్లున్న గ్రామం మల్కాపూర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను సేకరించి పరిశుభ్రతను చాటారని అభినందించారు. 400 మంది యువత మిషన్ భగీరథ పనుల్లో పాల్గొన్నారని తెలిపారు....

Tuesday, August 14, 2018 - 13:08

మెదక్ : నిజాంపేట మండల కేంద్రంలోని పలు వార్డుల్లో త్రాగునీరు కోసం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కారు. గత కొన్ని ఏళ్లుగా త్రాగునీరు లేక అల్లాడుతున్నామని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో రామాయంపేట-సిద్ధిపేట రోడ్డుపై బైఠాయించండంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఇప్పటికైనా పాలకులు,అధికారులు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని...

Pages

Don't Miss