మెదక్
Thursday, December 7, 2017 - 13:23

మెదక్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ కుటుంబం ఇంకా షాక్ లోనే ఉంది. ఉస్మానియాలో ఎమ్మెస్సీ చదువుతున్న మురళీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబాన్ని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. సంగారెడ్డి జిల్లా జగదేవ్ పూర్ లో నివాసం ఉంటున్న వెంకటేష్ కుటుంబంతో టెన్ టివి మాట్లాడింది. తన సోదరుడు చాలా మంచి వ్యక్తి అని, ఏదో జరిగిందని...

Thursday, December 7, 2017 - 11:41

మెదక్ : అభం..శుభం తెలియని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కన్నుమిన్ను కానక వ్యవహరిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం జరిపి హత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పొట్ట చేత పట్టుకుని మనోహార్ బాద్...ముప్పేటి మండలానికి వచ్చి నివాసం ఉంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలిక ఖుష్బూ కిడ్నాపైంది...

Thursday, December 7, 2017 - 06:24

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిషన్ కాకతీయ నాలుగో దశకింద ఆదిలాబాద్‌లో 26, మెదక్‌లో 8 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువుల పునరుద్ధరణతోపాటు కొత్త చెరువులను నిర్మించనున్నారు. ఈ పథకం నాల్గో దశలో కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి...

Tuesday, December 5, 2017 - 11:58

మెదక్ : జిల్లా మనోహరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌హెచ్‌ 44 పక్కనే ఉన్న బయోమాస్‌ బ్రిక్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉయదం 7.30కు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే రంపపు పొట్టుకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. 

Monday, December 4, 2017 - 11:14

మెదక్‌ : జిల్లాలోని తూఫ్రాన్‌ మండలం రావెళ్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. ఏడునెలల గర్బీణీపై దుండగులు అత్యాచారయత్నం చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న డీసీఎం వాహనం నుంచి బాధితురాలు కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ జీవనం...

Sunday, December 3, 2017 - 21:11

హైదరాబాద్ : ఓయూ మానేరు హాస్టల్ లో మురళీ అనే విద్యార్థి బలవన్మరణం చేసుకోవడానికి గల కారణం దొరికింది. అతని రూంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే కారణంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ప్రొ.కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు.
మెదక్ జిల్లాకు చెందిన మురళీ ఎమ్మెస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం...

Monday, November 27, 2017 - 11:27

సంగారెడ్డి : పెళ్లి అంటే హంగు..ఆర్భాటాలు ఉంటాయి...అంతేకాదు వివాహ వేడుకకకు లక్షల..కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ఓ నవ యువ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. మతాంతర వివాహమే కాదు...పెళ్లి వేడుకలోనే తమ అవయవ దానం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బోడపల్లి అవనీష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన కూనదొడ్డి నీలిమలు సామాజిక బాధ్యతతో ఎంతో భిన్నంగా వివాహం జరుపుకున్నారు....

Pages

Don't Miss