మెదక్
Sunday, April 8, 2018 - 21:14

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు...

Sunday, April 8, 2018 - 12:51

సంగారెడ్డి : మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాలవర్షం భారీనష్టం మిగిల్చింది. భారీగా వీసిన ఈదురు గాలులకు సంగారెడ్డి జిల్లా ఆందోల్‌, పుల్కల్‌, వట్పల్లి, మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌, అల్లాదుర్గం, మండలాల్లోని రైతులు భారీగా నష్టపోయారు. రాలిన మామిడి కాయలను చూసి రైతన్నలు కంట తడిపెట్టారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సందర్శించి... ప్రభుత్వం ద్వారా తమకు ఆర్థిక సహాయం...

Sunday, April 8, 2018 - 11:00

హైదరాబాద్ : తెలంగాణలో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీవర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాలవర్షంతో తెలంగాణలో పంటలకు భారీనష్టం వాటిల్లుతోంది. యాదాద్రి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు మండలాల్లో వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు భారీనష్టం వాటిల్లింది. అటు మెదక్,...

Sunday, April 8, 2018 - 08:34

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌లోని లైన్స్‌క్లబ్‌ సామాజిక సేవలో దూసుకుపోతోంది. యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణనిస్తూ ప్రోత్సహిస్తోంది. నేత్ర వైద్యాలయం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. లైన్స్‌క్లబ్‌ చేస్తున్న సామాజిక సేవకు  అరబిందో ఫార్మా తనవంతు ఆర్థికసాయం అందించింది. అందరి సూచనలు, సలహాలతో సామాజిక సేవలో తరిస్తోన్న నర్సాపూర్‌ లైన్స్‌క్లబ్‌ స్నేహబంధుపై కథనం.......

Friday, March 30, 2018 - 20:02

మెదక్‌ : జిల్లాలోని నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 21వ వార్షికోత్సవం సందర్భంగా జీలాట్జ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఐడల్ గాయకుడు రేవంత్‌ తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. అనంతరం సన్‌బర్న్‌ డీఏ ఎంకే షిఫ్ట్‌ పాటలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. సంగీతానికి అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ...

Thursday, March 29, 2018 - 15:42

మెదక్ : తమకు ఇచ్చిన స్థలంలో డబుల్‌బెడ్రూం ఇళ్లకు శంఖుస్థాపన చేయడంపై ఆగ్రహం చెందిన మహిళలు.... శంఖుస్థాపన దిమ్మెను కూల్చివేశారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి శంఖుస్థాపన స్థాపన చేశారు. శిలాఫలకం వేసి డిప్యూటీ స్పీకర్‌ వెళ్లిన కొద్ది సేపటికే మహిళలు దాన్ని కూల్చేశారు. 10 సంవత్సరాల కింద తమకు...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Thursday, March 8, 2018 - 08:07

మెదక్ : రైతులు పంటల సాగుచేసేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేటలో జరిగిన నిరుద్యోగ, రైతాంగ సదస్సుకు కోదండరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రాష్ట్రంలోని రైతు...

Wednesday, February 21, 2018 - 16:35

సంగారెడ్డి : స్కూల్లో పిల్లలు అల్లరి చేసినా..చదవకపోయినా..ఇతరత్రా కారణాలు ఏవైనా ఓపికతో నచ్చచెప్పాల్సిన టీచర్లు కిరాతకంగా మారిపోతున్నారు. చిన్న పిల్లలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా చావబాదుతున్నారు. పటన్ చెరువులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది.

పటన్ చెరులోని మంజీరా స్కూల్ లో ఓ టీచర్ దారుణానికి తెగబడింది. యూకేజీ చదువుతున్న విద్యార్థిని పుష్పాంజలిని...

Tuesday, February 20, 2018 - 21:16

సంగారెడ్డి : రాజకీయాల్లో అగ్రకుల ఆధిపత్యం అంతంకావాలని బీఎల్‌ఎఫ్‌ పిలుపు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనాభా ఆధారంగా సామాజికవర్గాలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తాయా.. అని సంగారెడ్డిలో జరిగిన బీఎల్‌ఎఫ్‌ మొదటి బహిరంగ సభలో ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. సామాజికాభివృద్ధి, సమగ్రన్యాయం లక్ష్యంగా ఏర్పాటైన బహుజన...

Pages

Don't Miss