మెదక్
Monday, November 27, 2017 - 11:27

సంగారెడ్డి : పెళ్లి అంటే హంగు..ఆర్భాటాలు ఉంటాయి...అంతేకాదు వివాహ వేడుకకకు లక్షల..కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ఓ నవ యువ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. మతాంతర వివాహమే కాదు...పెళ్లి వేడుకలోనే తమ అవయవ దానం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బోడపల్లి అవనీష్, సంగారెడ్డి జిల్లాకు చెందిన కూనదొడ్డి నీలిమలు సామాజిక బాధ్యతతో ఎంతో భిన్నంగా వివాహం జరుపుకున్నారు....

Friday, November 24, 2017 - 17:34

మెదక్ : ఇక్కడ కనిపిస్తున్నవి మెదక్‌ జిల్లాలోని రాజ్‌పల్లి తండా వాసుల గిరిజనుల భూములు. యాభై సంవత్సరాల క్రితం ఇక్కడి గిరిజనులకు ప్రభుత్వం ఈ భూమిని పంపిణీ చేసింది. 33/1 సర్వే నంబర్‌లోని ముప్పై ఎకరాల ఈ భూమిలో 15 మంది లబ్దిదారులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి భూములు ఇచ్చినప్పుడు ఇవి రాళ్లు రప్పలతో సాగుచేసుకునేందుకు పనికి రాకుండా ఉండేది. రేయింబవళ్లు కష్టపడి సాగుకు...

Friday, November 24, 2017 - 16:36
Wednesday, November 22, 2017 - 16:06
Wednesday, November 22, 2017 - 15:47

మెదక్ : పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ల పదవీకాలంలో ఎలాంటి పనులు చేపట్టారనే విషయంపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. రైల్వే సమస్య, నేషనల్ హైవే సమస్యలు ప్రధానంగా ఉండేవన్నారు. ప్రభుత్వం వచ్చిన అనంతరం, తాను ఎంపీ అయిన తరువాత పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్లు, జాతీయ హదారులను త్వరలోనే పూర్తయ్యే విధంగా...

Sunday, November 19, 2017 - 16:39
Sunday, November 19, 2017 - 11:09

ప్రకాశం : జిల్లా కందుకూరులో వృద్దురాలు హత్య కలకలం రేపింది. వారంరోజులుగా ఇంటికి రంగులు వేయిస్తున్న వృద్ధురాలు లక్ష్మమ్మను కిరాతకంగా హత్యచేసి, డబ్బు, నగలు దోచుకెళ్లారు. అయితే ఇంటికి రంగులు వేస్తున్న కూలీలే ఈ హత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss