ప్రకాశం
Thursday, July 20, 2017 - 14:53

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో స్ధానిక ఎమ్మెల్యే అనుచరులు నీరు..చెట్టు కార్యక్రమం చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ భూములను చెరువుగా మార్చవద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రాణాలు పోయిన భూములు వదలమని తేల్చిచెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 21 మంది దళితులను అరెస్టు చేశారు. మరోవైపు...

Thursday, July 20, 2017 - 11:33

ప్రకాశం : 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వడం మంచిది కాదని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. ఆ భూముల్ని దలితులకు వదిలి వేయ్యాలని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, July 20, 2017 - 11:32

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లి ఉద్రిక్తత నెలకొంది. దళితులు సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో ఎమ్మెల్యేల అనుచరులు నీరుచెట్టు పనులు చేపట్టారు. దళితులు ఎమ్మెల్యే సాంబశివరావు అనుచరుల తీరును ఖండించారు. వారు నీరు చెట్టు పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులకు దళిత మహిళల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఐదుగురు మహిళలు సహా 21 మంది...

Thursday, July 20, 2017 - 09:05

Thursday, July 20, 2017 - 08:11

Wednesday, July 19, 2017 - 21:04

ప్రకాశం : కనిగిరి ప్రభుత్వ వసతి గృహాలపై ఎసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ తన బృందంతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలేజి హాస్టల్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ.. హాస్టల్‌ వార్డెన్‌ వెంకటరెడ్డి అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అవినీతికి పాల్పడుతున్న వార్డెన్‌పై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

...
Tuesday, July 18, 2017 - 20:32

 ప్రకాశం :  జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు నిరసనగా మహిళలు కనిగిరి ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. కనిగిరి మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పాలూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో తాళ్లూరు, గడిపడు, ఎనిమరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై మద్యం షాపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ సీఐ వెంకటరావుకు వినతి పత్రం అందించారు. షాపులను తొలగించకుంటే...

Tuesday, July 18, 2017 - 15:12

విజయవాడ : రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకూడదన్నదే విపక్షాల దురుద్దేశమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని.. అయితే ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సమయం పడుతుందన్నారు. అందుకే పట్టిసీమ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్‌...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 16:28

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో గత కొన్ని రోజులుగా భూ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నీరు - చెట్టు కార్యక్రమం పేరిట భూములను ఆక్రమస్తున్నారంటూ దళితులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా..పరామర్శించేందుకు పలు పార్టీల నేతలు దేవరపల్లికి వెళుతున్నారు.

బాలినేని గృహ నిర్భందం..
ఈ...

Sunday, July 16, 2017 - 12:12

ప్రకాశం : నీరు చెట్టు పథకంకింద దళితుల భూముల్లో చెరువుల తవ్వకాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఇవాళ సభ నిర్వహణకు తీర్మానించింది. దీంతో పోలీసులు పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి భరత్‌ను పోలీసులు అదుపులోకి...

Pages

Don't Miss