ప్రకాశం
Wednesday, October 4, 2017 - 10:16

ప్రకాశం : జిల్లా ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. గతనెల 28న అదృశ్యమైన దంపుతులను దారుణ హత్యకు గురైయ్యారు. వారిని హత్యచేసి మృతదేహాలను బుల్లెట్ షో రూం సమీపంలో పూడ్చిపెట్టారు. మృతులు శ్రీనివాసరావు, ప్రమీలగా గుర్తించారు. వీరి హత్యకు ఆర్థిక లావాదేవిలే కారమణని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Sunday, October 1, 2017 - 07:10

విజయవాడ : దసరా మహోత్సవాల్లో ఆఖరి రోజు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను హంస వాహనంలో ఊరేగిస్తూ నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై నుంచి ఉత్సవ మూర్తులను ఊరగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ఇక్కడ పూజలు...

Friday, September 29, 2017 - 20:23

ప్రకాశం : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగుచూసింది. గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక కుంభకోణం వెలుగుచూస్తూనే ఉంది. బ్యాంక్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం డైరెక్టర్లు.. చైర్మన్‌ ఈదర మోహన్‌కు ఎదురుతిరిగారు.  చైర్మన్‌పై అనేక అభియోగాల నేపథ్యంలో... డైరెక్టర్లు అంతా సీఎం చంద్రబాబును కలిశారు. మరో వైపు బ్యాంక్‌ చైర్మన్‌ మూడు రోజులుగా పత్తాలేకుండా పోయాడు. ఇదిలావుంటే...

Thursday, September 28, 2017 - 21:04

ప్రకాశం : జిల్లాలోని కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఒంగోలు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మోసే అనే వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాల్‌మని ఆగడాలు తాళలేక కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చిన మోసేకు  అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్థాపం చెందాడు. అప్పులవాళ్ల బాధ బరించలేక తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. మోసేను రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం...

Thursday, September 28, 2017 - 17:49

ప్రకాశం : జిల్లాలోని కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్ మనీ ఆగడాలు తాళలేక ఒంగోలు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మోసే.. కలెక్టర్ కు చెప్పుకుందామని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో మనస్తాపం చెందిన మోసే పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. మోసే పరిస్థితి విషమంగా ఉంది....

Thursday, September 28, 2017 - 15:36

ప్రకాశం : జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు విద్యార్థుల..  షేక్‌ అహ్మద్‌ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.  ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దసరా సెలవులు కావడంతో 10 మంది స్నేహితులు కలిసి సముద్రస్నానానికి వెళ్లారు. అయితే వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. షేక్‌ అహ్మద్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో...

Thursday, September 28, 2017 - 13:21

ప్రకాశం : జిల్లా కొత్తపట్నం బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దసరా సెలవులు కావడంతో 10 మంది స్నేహితులు సముద్ర స్నానానికి వెళ్లారు. 10 మందిలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని షేక్ అహ్మద్ గా గుర్తించారు. మరో విద్యార్థి నాగ పవన్ కోసం ముమ్మర గాలింపు చెపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Wednesday, September 27, 2017 - 20:23

ప్రకాశం : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది...కనిగిరిలో యువతిపై ప్రేమికుడు చేసిన ఘోరం ప్రతీ ఒక్కరినీ కదిలించింది..ఈ ఘటనపై ప్రభుత్వం, అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు..యువతికి అండగా ఉండడమేగాకుండా ఆ ముగ్గురు నిందితులపై రౌడీషీట్‌ తెరిచేందుకు రెడీ అయ్యారు...
దుశ్శాసన పర్వంపై సర్వత్రా నిరసనలు 
ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన దుశ్శాసన పర్వంపై సర్వత్రా...

Wednesday, September 27, 2017 - 19:51

ప్రకాశం : కనిగిరిలో యువతిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి కనిగిరిలోని బాధిత యువతి కుటుంబసభ్యులను పరామర్శించారు. చంద్రబాబుతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు....

Wednesday, September 27, 2017 - 12:24

గుంటూరు : ప్రకాశం జిల్లా కనిగిరి అత్యాచారయత్నం ఘటనపై సీఎం చంద్రబాబ సీరియస్ గా స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆయన ఆదేశించారు. సీఎం ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద...

Pages

Don't Miss