రంగారెడ్డి
Wednesday, August 12, 2015 - 07:05

మేడ్చల్ : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుల కన్నీళ్లు తుడవాలని ధర్మాసనాలు చెబుతుంటే హైదరాబాద్‌ శివార్లలో ఓ పోలీసు బాధితురాలిపైనే కన్నేశాడు..నీ భర్త మిస్సయితే నేనున్నానంటూ ఆమెను వేధించాడు..ఫోన్లు చేసి కలవాలంటూ హెచ్చరించాడు..సీన్‌ కట్‌చేస్తే...చివరకు అరెస్టై కటకటాలపాలయ్యాడు. కానీ..ఆ బాధిత మహిళ మాత్రం...పోకిరి వేశాలు వేసిన ఎస్సైని కఠినంగా శిక్షించాలని డిమాండ్...

Tuesday, August 11, 2015 - 14:45

రంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన కార్మికులను, లెప్ట్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది.

 

Sunday, August 9, 2015 - 15:26

రంగారెడ్డి : జిల్లాలోని వికారాబాద్ లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంగం లక్ష్మీభాయి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో బెగ్గరి అనూష పదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే నిద్ర పోయింది. కానీ ఆదివారం ఉదయం లేవలేదు. దీనిని గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి తెలియచేశారు. దీనితో సమీపంలో ఉన్న ఆసుపత్రికి అనూషను తరలించారు. కానీ...

Monday, August 3, 2015 - 15:31

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌ కేసర్‌ గ్రామపంచాయితీ ముందు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్‌కేసర్‌ గ్రామపంచాయితీకి చెందిన నరసింహారావు అనే ఉద్యోగి గ్రామ పంచాయితీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్యోగిని స్టేషన్‌కు తరలించారు.

 

Saturday, August 1, 2015 - 08:21

రంగారెడ్డి : వివాహం చేసుకున్న వ్యక్తి తనను మంచిగా చూడాలని..తన పిల్లలను బాగా చదివించుకోవాలని..పిల్లలను ఉన్నతస్థానంలో చూడాలని ఆ మహిళల కలలు కన్నది. కానీ ఒక్కో కల తన ఎదుటే కల్లమౌతుంటే ఆ మహిళ తట్టుకోలేకపోయింది. భర్త నరకం చూపిస్తుంటే తాను అనుకున్నది తీరదని భావించింది. దీనితో ఇద్దరు పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలిలో చోటు...

Saturday, August 1, 2015 - 06:31

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సమరం మొదలైంది. అధికార పక్షం నిర్ణయాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది. డిజైన్‌ మార్పుతో జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు రంగంలోకి దిగింది. మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో శంకరపల్లి మండలం మహాలింగపురం వద్ద ప్రాణహిత...

Tuesday, July 28, 2015 - 12:16

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహిపట్నం మండలంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న గుడిసె వాసులపై రెవెన్యూ అధికారులు జులుం ప్రదర్శించారు. లాఠీలు..కర్రలతో పోలీసులు విరుచుకపడ్డారు. దీనితో కొందరు తలలు పగిలాయి. ఈ ఘటన మంగళ్ పల్లి రెవెన్యూ పరిధిలోని కొమరం భీం కాలనీలో చోటు చేసుకుంది. సుమారు మూడు వేల మంది కొమరం భీంలో పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరిని బలవంతంగా...

Sunday, July 26, 2015 - 15:58

రంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతరిని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లిదండ్రులే ఆమెను కడతేర్చారు. పరిగి మండలం పూడూరులో శ్రీనివాస్‌, అనురాధ అనే దంపతులు తమ ఏడాది కూతురు శ్రీవాణిని చంపి బావిలో పడేశారు. అంతేగాక తమ కూతురిని ఎవరో కిడ్నాప్‌ చేశారని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే హత్య చేసినట్లు తల్లి...

Sunday, July 26, 2015 - 07:11

హైదరాబాద్ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు మున్సిపల్‌ జేఏసీ సిద్ధమైంది. వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం కొనసాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. తెలంగాణ సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు సఫాయి కార్మికులు రెడీ అయ్యారు. కొత్త పంథాలో నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు. హైదరాబాద్‌లో...

Monday, July 20, 2015 - 20:12

రంగారెడ్డి: టీ.కాంగ్రెస్‌లో వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రసాభాస నెలకొంది. రమేష్‌ వర్గం, నారాయణ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా పార్టీ నేతల ముందే కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలి తన్నుకున్నారు. మండల, పట్ణణ స్థాయి పార్టీ పదవుల భర్తీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని రమేష్‌ వర్గం ఆరోపిస్తోంది....

Saturday, July 18, 2015 - 11:36

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పుష్కరాలు ఐదో రోజుకు చేరాయి. వరుస సెలవులు రావడంతో పుష్కర స్నానాలు చేయడానికి భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఎక్కడ చూసినా పుష్కరాలకు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల వైపు గోదావరి పుష్కరాలకు వెళ్లే వాహనాలతో 44వ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. మెదక్ జిల్లా...

Pages

Don't Miss