శ్రీకాకుళం
Friday, November 17, 2017 - 16:43
Friday, November 17, 2017 - 07:04

శ్రీకాకుళం : భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం,...

Wednesday, November 15, 2017 - 15:46

శ్రీకాకుళం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మూడు రోజులుగా మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో.. తీరం నిర్మానుష్యంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో 6...

Wednesday, November 15, 2017 - 13:29

శ్రీకాకుళం : నిరాధరణకు గురైన ఆ పంచాయతీ ప్రగతి పథంలో సత్తా చాటుకుంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అగ్రగామిగా నిలిచింది. జిల్లాకే కాదు... రాష్ట్రానికే ఆదర్శంగా మారింది. దీనంతటికీ ఒకే ఒక వ్యక్తి దూరదృష్టి, కృషి, పట్టుదల కారణం... ఇంతకీ ఎవరా వ్యక్తి ? ఎం చేశారు? వాచ్ దిస్ స్టోరీ..
గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎన్ ఈఆర్ 
ఒకప్పుడు అనేక సమస్యలకు నిలయంగా ఉన్న...

Sunday, November 12, 2017 - 15:54

శ్రీకాకుళం : పేరుకే రక్షిత త్రాగునీటి పథకాలు.. అందులోని జలం మాత్రం సురక్షితం కాదు. వాటర్ ట్యాంకుల్లో నుండి సరఫరా అవుతున్న త్రాగునీరు వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సరఫరా అవుతున్న రక్షిత త్రాగునీటి పథకంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
నీటి సరఫరాలో...

Wednesday, November 8, 2017 - 16:16

శ్రీకాకుళం : జిల్లాలో మద్యం వ్యాపారుల నుండి వచ్చే మామూళ్లు ఎక్సైజ్ సిబ్బందిలో విబేధాలకు కారణమయ్యాయి. కేవలం ఉన్నత స్థాయి అధికారులకే సిండికేటుల నుండి ముడుపులు వెళ్తుండటం కింది స్థాయి సిబ్బంది నిరాశకు కారణమయ్యింది. దీంతో రాష్ట్రస్థాయి కమీషనర్ నుండి ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. 
అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు 
సిక్కోలు జిల్లా మద్యం...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Pages

Don't Miss