శ్రీకాకుళం
Wednesday, June 22, 2016 - 13:38

శ్రీకాకుళం : జిల్లాల అణు కుంపటి రాజుకుంటోంది. తాజాగా ప్రభుత్వం సామాజిక సర్వేకి రెడీ అవడంతో ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా కొత్తగా ఎక్స్ క్లూజివ్ జోన్‌లో గ్రామాల పెంపు, కిలోమీటరు వరకు జనావాసాల నిషేధం లాంటి నిబంధనలు కొవ్వాడ బాధితుల్లో గుబులు రేపుతున్నాయి. తమ బతుకుల్లో చిచ్చుపెడుతున్న ప్రభుత్వంపై...

Monday, June 20, 2016 - 10:45

శ్రీకాకుళం : హిమాలయాలకు ఆనుకొని ఉన్న టిబెట్ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు ఉండరు. బౌద్ధ మతానికి సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే టిబెట్ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. అయితే అచ్చం టిబెట్ లాంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. అయితే దాన్ని చూడాలంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సిందే. జిల్లాకు ఆనుకొని ఉన్న ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో టిబెట్‌...

Sunday, June 19, 2016 - 15:06

శ్రీకాకుళం : సువిశాల సాగరతీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో విధించే చేపల వేట నిషేదం ముగిసినా.... నిషేధ సమయంలో అందించాల్సిన భృతి చెల్లించేందుకు మాత్రం సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో సాగరాన్నే నమ్మకొని జీవిస్తున్న మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారు. శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఈ సీజన్‌ చేపల వేటపై...

Saturday, June 11, 2016 - 12:53

శ్రీకాకుళం : ఆసక్తి చిత్తశుద్ధిఉంటే.. రికార్డులు సాధించడం కష్టం కాదని నమ్మాడు సిక్కోలు కుర్రాడు ప్రసాద్.. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ప్రసాద్‌... రెండు దశాబ్దాలుగా నాణేలు, స్టాంపుల సేకరణను హాబీగా పెట్టుకున్నాడు. త్వరలో వరల్డ్‌ రికార్డు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

వేలాది ఏళ్లనాటి నాణేల సేకరణ...
ఇప్పటికే వేలాది సంవత్సరాల...

Monday, June 6, 2016 - 09:18

సర్కారు నిర్వాకంతో 'కరిగి'పోతున్న కలలు..శ్రీకాకుళం : ఆ ప్రాంతంలో విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి.. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లూ కావడం లేదు. ఎవరికైనా రోగమో రొచ్చో వస్తే.. వైద్యం చేయించుకునే పరిస్థితీ లేదు. దీనంతటికీ ప్రభుత్వ నిర్వాకమే కారణమంటే ఆశ్చర్యం కలగొచ్చు కానీ ఇది అక్షర సత్యం. ఇంతటి...

Sunday, June 5, 2016 - 11:19

శ్రీకాకుళం : అన్నదాతను ఆదుకుంటాం.. రైతే రాజు, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న.. టీడీపీ ప్రభుత్వం తీరు.. ఏరు దాటాక తెప్పతగలేసినట్లుంది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అంటూ ఎన్నికల ముందు డంకా బజాయించిన టీడీపీ నేతలు.. అధికారం లోకి వచ్చాక మాట మార్చుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇంకా రుణమాఫీ చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు హామీలు ఏమయ్యాయని...

Friday, June 3, 2016 - 15:30

శ్రీకాకుళం : తాము చెల్లించామంటున్నారు అధికారులు... తమకు మాత్రం డబ్బులు అందలేదు అంటున్నారు రైతులు. నాలుగునెలల నుంచి అధికారులు, మిల్లర్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ధాన్యం అమ్మిన రైతులు. ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినా ఇప్పటి వరకు రైతులకు డబ్బులు అందలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా...

Monday, May 30, 2016 - 19:38

శ్రీకాకుళం : పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన గ్రామాలు శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి... పచ్చని పైరుతో ఉండాల్సిన భూములన్నీ బీళ్లు వారుతున్నాయి.. పండుగ వాతావరణాన్ని తలపించే పల్లెలన్నీ మంచానపడుతున్నాయి.

గాలి, నీరు కలుషితమై ఆ ప్రాంత ప్రజలు నరకం చూస్తున్న గ్రామస్థులు...
శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని...

Friday, May 27, 2016 - 19:30

శ్రీకాకుళం : జిల్లాలో విషాదం నెలకొంది. సంకిలిలోని ప్యారిస్ చక్కెర ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బాయిలర్ లో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అయితే బంధువులకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతులు లక్ష్మీపురంకు చెందిన తవిటయ్య, చందర్,...

Thursday, May 26, 2016 - 11:25

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత 77.88 శాతంగా ఉందన్నారు. 28 నుండి 4 జూన్ వరకు ఆన్సర్ షీట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ర్యాంకు కార్డులు 6 జూన్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ రెండు కోర్సులకు ఎంట్రెన్స్ జులై 9 పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ అడ్మిషన్...

Tuesday, May 24, 2016 - 06:37

విజయవాడ : ప్రతి ఏడాది టీడీపీ మహానాడుకు ముందు 3 తీర్మానాలు ఆరు నిర్ణయాలతో ఎంతో ప్రశాంతంగా జరిగేవి. కాని ఈ ఏడాది రణరంగంగా మారాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చిన నేతలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎంతో ఆడంబరంగా ప్రారంభించినా.. ఎదురవుతున్న అవమానాలను మింగలేక , కక్కలేకపోతున్నారు ఫిరాయింపుదారులు.

ఆడంబరంగా మినీ మహానాడు...
టీడీపీ...

Pages

Don't Miss