శ్రీకాకుళం
Wednesday, June 21, 2017 - 10:28

శ్రీకాకుళం : జిల్లాలో యోగాకి క్రేజ్ పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల దాకా యోగాకి ప్రాధాన్యత ఇస్తున్నారు. యోగాభ్యాసంతో శారీరక, మానసిక ఆరోగ్యం తథ్యమంటున్న శ్రీకాకుళం జిల్లా వాసుల మనోగతంపై స్పెషల్ స్టోరి. యోగాసనాలు వేస్తున్న స్పాట్ వేయండి.. శ్రీకాకుళం వాసుల్లో యోగా ఇప్పుడు భాగమైపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు. యోగా మానసిక ఒత్తిడిని...

Sunday, June 18, 2017 - 16:34

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఖరారు చేశారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేశారు. ఏపీలో ఇదివరకు జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారినే కొనసాగించారు. కృష్ణా జిల్లాకు బచ్చునుల అర్జునుడు, గుంటూరు జిల్లాకు జివీఎస్ ఆంజనేయులు, ప్రకాశం జిల్లాకు దామర్లచెర్ల జనార్దన్, నెల్లూరుకు...

Thursday, June 15, 2017 - 15:55

విశాఖ : వేట సమయం వచ్చేసింది. గంగపుత్రులు సముద్ర అలల్లో జీవన పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. వలలు చేత పట్టి.. పడవలో సుదీర్ఘ ప్రయాణాలకు మత్స్యకారులు రెడీ అవుతున్నారు.

193 కిలో మీటర్ల సముద్ర తీరం

ఇది...

Thursday, June 15, 2017 - 14:58

శ్రీకాకుళం : ఇక్కడ చూస్తున్న వీళ్లు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల వెలువడిన ఐఐటి అడ్వాన్స్‌ ఫలితాల్లో సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. చిన్నప్పటి నుండి ఉన్నత చదువులు చదవాలని ఆశగా ఉండేదని..కానీ ఆర్థికస్తోమత లేక చదవలేకపోయామని విద్యార్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ తమలాంటి పేద విద్యార్థులకు ఏపీ సొషల్‌ వెల్ఫేర్‌ ఐఐటీ మెడికల్...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Wednesday, June 7, 2017 - 19:39

శ్రీకాకుళం : డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తెలంగాణ మాదిరిగా ఏ.పిలోనూ వేతనాలు పెంచాలంటూ వారు డిమాండ్ చేస్తూ  శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారితీసింది. వేలాది మంది ఆశా వర్కర్లు డి.ఎం.అండ్.హెచ్.ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పరిస్ధితి అదుపు తప్పటంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేసారు. దీంతో అక్కడ ఉద్రిక్త...

Monday, June 5, 2017 - 08:43

శ్రీకాకుళం : డయాలసిస్‌...కిడ్నీ రోగులు ఈ దశకు వచ్చారంటే వారి పరిస్థితి వర్ణాతీతం. కూర్చోలేరు..నిలబడలేరు..కాళ్లవాపుతో అల్లాడిపోతారు. కిడ్నీతో సాధారణంగా జరిగే రక్తశుద్ధి ప్రక్రియ నిలిచిపోతే..వారానికోసారైనా డయాలసిస్‌ తప్పనిసరి. కిడ్నీ వ్యాధులకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కిడ్నీ సంబంధిత రోగాలతో అల్లాడిపోతున్నారు. సోంపేట మండలంలో...

Saturday, June 3, 2017 - 18:42

శ్రీకాకుళం : సివిల్స్ ఫలితాలతో జాతీయస్థాయిలో మూడోర్యాంకు సాధించిన గోపాల కృష్ణ రోణం... ఇవాళ తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా పారసంబకు విచ్చేశారు. జిల్లా అధికారులు, గ్రామస్థులు.. గోపాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. అనంతరం.. గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు గోపాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనలాంటి పేద, బడుగు బలహీన విద్యార్థులకు సివిల్స్...

Saturday, June 3, 2017 - 14:51

శ్రీకాకుళం :  జిల్లా వైసీపీలోని నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటుండగా... తాజాగా పార్టీలోకి కొత్త చేరికలు కలకలం రేపుతున్నాయి. కొత్త వారిని తీసుకోవడంతో పార్టీలోని సీనియర్‌ నాయకుల్లో గుబులు పెరుగుతుంది. అలాగే పార్టీ అధిష్ఠానం కొత్తగా చేరుతున్న నేతలకు కూడా ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెడుతున్నారు. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

సీనియర్‌ నాయకుల చేరిక...

Pages

Don't Miss