శ్రీకాకుళం
Wednesday, November 8, 2017 - 16:16

శ్రీకాకుళం : జిల్లాలో మద్యం వ్యాపారుల నుండి వచ్చే మామూళ్లు ఎక్సైజ్ సిబ్బందిలో విబేధాలకు కారణమయ్యాయి. కేవలం ఉన్నత స్థాయి అధికారులకే సిండికేటుల నుండి ముడుపులు వెళ్తుండటం కింది స్థాయి సిబ్బంది నిరాశకు కారణమయ్యింది. దీంతో రాష్ట్రస్థాయి కమీషనర్ నుండి ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. 
అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు 
సిక్కోలు జిల్లా మద్యం...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Saturday, November 4, 2017 - 07:30

శ్రీకాకుళం : త్వరలోనే శ్రీకాకుళంలో నీటిపారుదల సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని  మంత్రులు అచ్చెనాయుడు, కిమిడి కళా వెంకట్రావు చెప్పారు. జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని దీనికి సంబంధించి స్థలం కూడా సిద్ధంగా ఉందన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి...

Friday, November 3, 2017 - 18:38

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల...

Wednesday, November 1, 2017 - 16:20
Tuesday, October 31, 2017 - 19:38

శ్రీకాకుళం : ఈమె పేరు కావలి గ్రీష్మ ప్రసాద్‌. ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి, 1999-2004 మధ్య స్పీకర్‌గా పనిచేసిన కావలి ప్రతిభా భారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలపై గ్రీష్మ ప్రసాద్‌ ప్రత్యేక దృష్టి పెట్టడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. లండన్‌లో బయోటెక్నాలజీలో డిగ్రీ చదివి, ప్రైవేటు కంపెనీలలో మంచి ఉద్యోగం...

Saturday, October 28, 2017 - 13:24

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార నిర్వాసితుల గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకొనేందుకు వామపక్ష పార్లమెంటరీ బృందం నడుం బిగించింది. శనివారం తులగాం గ్రామంలో బృందం పర్యటించింది. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసింది.

తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని నిర్వాసితులు కోరుతున్నారు. బృందానికి వినతిపత్రం సమర్పించింది. ఇదిలా ఉంటే పర్యటనను అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా...

Pages

Don't Miss