శ్రీకాకుళం
Saturday, May 26, 2018 - 15:12

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. 

 

Saturday, May 26, 2018 - 13:30

అమరావతి : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఈరోజు ఉదయం అధికారులతో చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ...కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతీనెలా 2716 మంది కిడ్నీ రోగులకు రూ.2,500లు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 13...

Saturday, May 26, 2018 - 12:17

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతు.. మే 26కు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినరోజు అనే పవన్ కళ్యాణ్ తన దీక్షను చేపట్టారని రామకృష్ణ తెలిపారు. 2019 తరువాత సీఎంగా ముఖ్యమంత్రి వుండరనీ..అలాగే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019లో జనసేన అధికారంలోకి రావాలని..దానికి అందరు...

Saturday, May 26, 2018 - 10:32

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర 5 గంటల నుంచి ఎచ్చెర్లలోని దాట్లా రిసార్టులో ప్రారంభించిన నిరాహార దీక్షను నేడు జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పవన్‌ కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా...

Saturday, May 26, 2018 - 08:45

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర 5 గంటల నుంచి ఎచ్చెర్లలోని దాట్లా రిసార్టులో ప్రారంభించిన నిరాహార దీక్షను నేడు జిల్లా కేంద్రంలో పవన్‌ కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా...

Friday, May 25, 2018 - 21:59

శ్రీకాకుళం : జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమించాలన్న తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించక పోవడంతో.. ఆయన నిరశనకు దిగారు. శనివారం నాడు.. శ్రీకాకుళంలో బహిరంగంగా దీక్షలో పాల్గొనాలని యోచిస్తున్నారు. 

ఉద్దానం రోగుల విషయంలో.. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. నిరాహార దీక్ష చేపట్టారు.  ఉద్దానం...

Friday, May 25, 2018 - 18:13

శ్రీకాకుళం : ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రేపు ప్రజల మధ్య జనసేన దీక్ష చేయనున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దానం సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ పెట్టారు. గడువు ముగియడంతో పవన్ దీక్షకు సిద్ధమయ్యారు. దీక్షకు...

Friday, May 25, 2018 - 15:35

శ్రీకాకుళం : రేపు శ్రీకాకుళం జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. దీక్షకు అనుమతించాలని జనసేన పోలీసులకు కోరింది. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించారు. గడువు ముగియడంతో పవన్ దీక్షకు సిద్ధమయ్యారు. 

 

Friday, May 25, 2018 - 13:22

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరును మరింత పెంచారు. సిక్కోలులో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భద్రత కల్పించడం లేదని..దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ పేర్కొంటూ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. టూర్ లో భాగంగా ఉద్దానం బాధితులతో పవన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్దానం సమస్యకు పరిష్కరించే విధంగా చూడాలని..ఆరోగ్య శాఖకు మంత్రిని...

Pages

Don't Miss