విజయనగరం
Saturday, September 2, 2017 - 11:17

విజయనగరం : సీతానగరం మండలం గాదెవలసలో దారుణం జరిగింది.. నలుగురు దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.. మృతదేహాన్ని చెరువులో పడేశారు.. మృతురాలు బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు..

Wednesday, August 30, 2017 - 19:37

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లి మండలం నెల్లిమర్లలో రాజేశ్వరి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే... రాజేశ్వరిని అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నెల్లిమర్ల పీఎస్‌ ముందు మృతురాలి...

Wednesday, August 30, 2017 - 13:33

విజయనగరం : వెన్నులో వణుకు పుట్టిస్తున్న పిడుగులు..పిడుగుపాటుతో రైతులు, పశువులు మృత్యువాత..రెండు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి...విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపువేగంతో వచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పొలం పనులు చేసుకుంటున్న అన్నదాతలపై విరుచుకుపడుతున్నాయి. వారిమీదే ఆధారపడిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులు,...

Friday, August 25, 2017 - 09:15

విజయనగరం : వినాయక చవితి సందర్భంగా విజయనగరంలో మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని కోటగుమ్మ, గంటస్తంభం మార్కెట్లలో కొనుగోలుదారులతో రద్దీ పెరిగింది. వినాయ విగ్రహాలతోపాటు పూలు, పండ్లు, పత్రి, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. పండుగను అదునుగా తీసుకున్న కొందరు వ్యాపారులు అన్ని రకాల వస్తువులు, సామాగ్రి రేట్లను భారీగా పెంచేశారు. ఆది దేవుని పండుగను తప్పనిసరిగా...

Thursday, August 24, 2017 - 20:05

విజయనగరం: పట్టణంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ సమితి, స్పార్క్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల బదులుగా మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దీనివల్ల భగవంతుని ఆరాధనతో పాటు.. పర్యావరణ పరిరక్షణ జరుగుతందన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు బాలగంగాధర్‌ తిలక్‌.. ప్రజల ఐక్యత కోసం వినాయక...

Saturday, August 19, 2017 - 19:45

విజయనగరం : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఘాతుకానికి పాల్పడ్డాడు.  నిండుగర్భిణి అని చూడకుండా తన భార్య కడుపుపై తన్నాడు. పెద్ద మనుషుల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  విజయనగరంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న వెంకటేష్‌, సునీత భార్యాభర్తలు. వెంకటేష్‌కు కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సునీతకు ప్రెగ్నెన్సీ రావడంతో దాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేశాడు...

Sunday, August 13, 2017 - 11:45

విజయనగరం : జిల్లా భోగాపురం మండలం చాకివలసలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బయటకు వెళ్లిన పైడమ్మ కరెంట్ వైర్ పై కాలేయండంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైడమ్మను వెతుకుతూ మేనల్లుడు కూడా కరెంట్ వైర్ ను తాకడంతో ఆయన మృతి చెందాడు. 

Wednesday, August 9, 2017 - 15:50

విజయనగరం : కన్నతల్లి పాషాళ హృదయురాలైంది. 14 ఏళ్లబాలుడికి వాతలు పెట్టింది.. విజయనగరం బూడివీధిలో మురళి, సీత నివాసం ఉంటున్నారు.. వీరికి 14ఏళ్లక్రితం వివాహమైంది.. వీరికి ఓ బాబుకూడా ఉన్నాడు.. కుటుంబకలహాలతో ఈ దంపతులు రెండేళ్లక్రితం విడిపోయారు.. చిన్నారిమాత్రం తండ్రిదగ్గరకు తరచూ వెళ్లేవాడు.. ఇదిచూసి ఆగ్రహించిన తల్లి కన్నకొడుకు అని కూడా చూడకుండా బాలుడికి వాతలుపెట్టింది.. వాతలతో...

Pages

Don't Miss