టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Submitted on 11 July 2019
Australia vsEng: Australia won toss choose to bat

వరల్డ్ కప్ 2019 టైటిల్‌కు మరో అడుగు దూరం మాత్రమే ఉంది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న పోరులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనూహ్యమైన పరిస్థితుల మధ్య సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు. 

ఫైనల్‌లో గెలిచి కప్ సాధించాలనే ఇంగ్లాండ్ కల నెరవేరాలంటే నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడి గెలవాల్సిందే. మరో వైపు ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియాకు ఆరో టైటిల్ కోసం ఫించ్ సేన సిద్ధమవుతోంది. 

England: Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Ben Stokes, Jos Buttler(w), Chris Woakes, Liam Plunkett, Jofra Archer, Adil Rashid, Mark Wood

Australia: David Warner, Aaron Finch(c), Steven Smith, Peter Handscomb, Marcus Stoinis, Glenn Maxwell, Alex Carey(w), Pat Cummins, Mitchell Starc, Jason Behrendorff, Nathan Lyon
 

Australia
england
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు