బిజినెస్

స్టాక్ మార్కెట్లలో పోల్ టెన్షన్ ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్టాక్ మార్కెట్లలో పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉంది. అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నది. పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్మకాలకు పెట్టారు. ప్రస్తుతం ఉన్న లాభాలను తీసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో సెన్సెక్స్ 550 పాయింట్ల నష్టంతో 35వేల 110 ట్రేడింగ్ జరుగుతుంది. నిఫ్టీగా కూడా ఇదే బాటలో ఉంది.

ఢిల్లీ : అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు మరో బంపర్ ఆఫర్ పొందనున్నారు. రూ.4,999లకే కొత్త స్మార్ట్ ఫోన్ లభించనుంది. మెయ్‌జు మొబైల్ సంస్థ నూతన స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నేడు భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.

వాయిదాలు లేవు.. వన్ టైం సెటిల్ మెంట్ కూడా లేదు.. మొత్తం అప్పు కట్టేస్తా.. తీసుకోండి అంటూ బ్యాంకులతోపాటు భారత ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చారు విజయ్ మాల్యా. అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాననే విషయంగా గతంలోనే చెప్పాను..

ముంబయి: దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహేంద్ర అండ్ మహేంద్ర నెటిజెన్లకు ఓ సవాల్ విసిరింది. ట్విట్టర్‌లో ఓ పోస్టుపెట్టిన కంపెనీ అధినేత ఆనంద మహేంద్ర పక్క పక్కనే రెండు ఫోటోలను పోస్టు చేశారు.

వాషింగ్టన్: దాదాపు 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా స్టాక్ మార్కెట్‌ను ఏలిన యాపిల్ సంస్థకు గడ్డుకాలం వచ్చింది. మరో అమెరికన్ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచి యాపిల్‌ రికార్డును దాటింది.

ఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నారు. సమ్మెతో టెలికారంగంలో ప్రభుత్వం..ప్రైవేటు కంపెనీల మధ్య వార్ ప్రారంభమైనట్లు చెప్పవచ్చు.

ఢిల్లీ : భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఆఖరి హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్ : పేటీఎం..పేటీఎం..డిజిటల్ లావాదేవీలు ఎక్కువైన తరుణంలో ఇది అందిరకీ చేరువైపోయింది. ఈ ఆన్ లైన్ పేమెంట్ యాప్ ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది.

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నిర్ణయం అతి భారీ, క్రూరమైన ఆర్థిక షాక్ అని కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్  వ్యాఖ్యానించారు.

Pages

Don't Miss