Activities calendar
07 February 2018
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా..తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ఎలాంటి హామీలు గుప్పించకపోవడం గమనార్హం. ఈ అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.నాగేశ్వర్ పాల్గొని విశ్లేషించారు.
పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చే టైంలో ఏపీకి చెందిన ఎంపీలు అల్లరి చేయడం వల్ల ఆ ప్రస్తావన చేశారని తెలిపారు. చాలా ఇచ్చామని..ఏపీ సీఎం బాబు అబద్దాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఏడు రాష్ట్రాల్లో పెరుగుతామని బీజేపీ అంచనా వేసిందని..అందులో భాగంగా ఏపీని పట్టించుకోవడం మానేసిందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. మోడీ గ్రాఫ్ తగ్గుతోందని, రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ ఆసక్తి చూపుతోందని తెలిపారు. రెండు ప్రాంతీయ పట్ల సమరం ఉంటే అక్కడ బీజేపీ రాజకీయాలు పెద్దగా పట్టించుకోకుండా..ఆ పార్టీల్లో ఒకరిని పట్టించుకోవాలని అనుకొంటోందన్నారు. తెలంగాణకు టీఆర్ఎస్ కు పరోక్షంగా..సానుకూలంగా ఉంటోందని...కేంద్ర బీజేపీ వాళ్లు కేసీఆర్ తో కలిసి ఉన్నారని తెలిపారు. ఏపీలో ఆ అవసరం లేదన్నారు. ఏపీకి ఏమి చేశామో కనీసం ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేదన్నారు. పార్లమెంట్ లో తలుపులు మూస్తే తెరవాలని చెప్పలేదని..మూస్తే చప్పుడు లేకుండా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పాపం చేస్తే ఆ పాపంలో బీజేపీకి కూడా ఉందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో నానుస్తుంటే ఎలాంటి పరిస్థితి జరిగిందో అందరికీ తెలిసిందేనని..ఇది ఏపీకి కూడా వర్తిస్తుందన్నారు. మోడీ ప్రసంగం సమయంలో టిడిపి ఎంపీలు కూర్చొన్నారని..వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసిందని..కానీ ఎందుకు తేల్చుకోలేదని ప్రశ్నించారు. టిడిపి..వైసీపీ రెండూ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ బంద్ కు పిలుపునివ్వాలని...వామపక్షాలు బంద్ కు పిలుపునిస్తే వైసీపీ బంద్ కు మద్దతినిచ్చిందని తెలిపారు. ఇలాగేనా ప్రతిపక్షం వ్యవహరించేది..రాజన్న రాజ్యం వచ్చాకా మోడీని తేల్చుకుంటామని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ఏర్పాటయ్యే జేఏసీలో నిలుబడుతానని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
మేడారం హుండీల లెక్కింపు...
పవన్ ను కలుస్తానన్న ఉండవల్లి...
భారత్..సౌతాఫ్రికా వన్డే మ్యాచ్...
అమీన్ పూర్ లో తల్లి..కొడుకు అదృశ్యం...
ఏం దెల్చురా జగదీశ్వర్ రెడ్డి నీకు రాజకీయాలు..? ఏంది అట్ల జూస్తరు.. ఒక మంత్రిని వట్కోని గట్లనే అంటవా మల్లన్నా అనుకుంటున్నరా..? ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గ పనిజేశ్న మన్షిది రెండు ఓట్లు ఎటో దీస్కపోయి ఒక్కింట్లనే ఏశిండ్రు మన ఎన్నికల సంఘపోళ్లు.. ఏపీ స్టడీ సర్కిల్ తెలంగాణ రాష్ట్రంల ఎంత తెర్లైందో సూడుండ్రి.. గతంలో పరిపాలించిన నాయకులు ఏం జేశిండ్రో ఈ ఆలేరుకు అర్థమైతలేదంటున్నది ఆలేరు ఎమ్మెల్యే కం ప్రభుత్వ విప్పు శ్రీమతి గొంగిడి సునితమ్మ..ఫార్మా డీ సద్వు సద్విన విద్యార్థులు రోడ్డున పడ్డరు...సంగారెడ్డి పిలగాడు జగ్గారెడ్డి ఆ గడ్డం ఆ నెత్తి ఆ ఆహాభావాలు జూస్తె పెద్ద గుండగానిలెక్కగనిపిస్తడుగని..సమ్మక్క సారక్క జాతర్ల వెట్టిన గల్లెపెట్టెల పైకం లెక్కవెడ్తున్నరు.. మొత్తం నాల్గువందల ముప్పై గళ్ల పెట్టెలు..అయ్యో తెనాలి రామలింగని ఇంట్ల దొంగలు వడ్డట్టే ఉన్నదిగదా ఈ కథ గూడ..? గీ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. ..
రేపు ఏపీలో టిడిపి నిరసనలు..
టిడిపి రాజ్యసభ సభ్యుల సస్పెండ్ ?
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం..దీనిపై భారత ప్రధాన మంత్రి బుధవారం లోక్ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో తప్పు మొత్తం కాంగ్రెస్ దేనని చెప్పుకొచ్చారు. కానీ ఏపీకి భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం ఉండకపోవడం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి స్టూడియో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీనారాయణ (విశ్లేషకులు), జంగా గౌతమ్ (కాంగ్రెస్), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ), మాణిక్య వరప్రసాద్ (టిడిపి ఎమ్మెల్సీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా..తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ఎలాంటి హామీలు గుప్పించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సంఘీభావం తెలుపగా..వైసీపీ బంద్ కు మద్దతినిచ్చింది. జనసేన కూడా మద్దతినిచ్చింది. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెన్ టివి విజయవాడ స్టూడియోలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చలో బాబురావు (సీపీఎం), గొట్టిపాటి రామకృష్ణ (టిడిపి), మల్లాది విష్ణు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
తాను బచ్చా అయితే రాహుల్ ఏంటీ ? - కేటీఆర్..
సవాల్ కు కట్టుబడి ఉన్నా -కేటీఆర్...
టీడీపీపై ప్రజలకు నమ్మకం పోయింది : పవన్
మొదటి వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్ : కేంద్రం..ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వాలపై నమ్మకం పోతోందని. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు కోసం జేఏసీ ఏర్పాటు కావాల్సినవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్..ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం..లోక్ సభ..రాజ్యసభలో టిడిపి ఎంపీలు చేస్తున్న పోరాటం..రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభ..రాజ్యసభలో మోడీ మాట్లాడుతున్న సమయంలో 'పవన్' మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నా...
సరైన విధానాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని, ఆనాటి సమయంలో అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నానన్నారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీని తాను గతంలో కలవడం జరిగిందని, యూపీఏ ప్రభుత్వం సరియైన న్యాయం చేయలేదని...అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పేర్కొన్నారని తరువాత దానిని విస్మరించారని, మొదటి సంవత్సరం వరకు చాలా సంయమనంతో తాను అర్థం చేసుకున్నట్లు వివరించారు. ఏపీకి న్యాయం చేస్తారనే నమ్మకంతో మోడీకి మద్దతినివ్వడం జరిగిందని, అనంతరం తాను తిరుపతి నుండి మాట్లాడడం జరిగిందని...కాకినాడ వచ్చే వరకు బీజేపీ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారని గుర్తు చేశారు. స్పెషల్ ప్యాకేజీ బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొంటారని..ఇంకా నిధులు రావాలంటూ మరొకరకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఫండ్స్ ఇచ్చామని..రకరకాలుగా మాట్లాడుతూ బీజేపీ కన్ ఫ్యూజ్ చేసిందన్నారు. రకరకాలుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కన్ ఫ్యూజ్ లో ఉందని..నిధులు ఇచ్చామని రాష్ట్రం చెప్పడం లేదని బీజేపీ పేర్కొంటోందన్నారు.
జేఏసీ ఏర్పాటు కావాలి...
విభజన హామీలపై ప్రశ్నించేందుకు 'జనసేన' గొంతు ఒక్కటే సరిపోదని భావించడం జరిగిందని, ఇందుకు జేఏసీ ఏర్పాటు కావాల్సినవసరం ఉందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్..లోక్ సత్తా జయ ప్రకాష్...మేధావులు..జేఏసీలో ఉండాల్సినవసరం ఉందని..విభజన సమయంలో ఎలాంటి హామీలిచ్చారో వాటిని సాధించుకోవాల్సినవసరం ఉందన్నారు. రాను రాను టిడిపి..బిజెపి పార్టీలపై నమ్మకం పోతోందని...2014లో ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని సీట్లు సంపాదించి ఉంటే బలం ఉండేదని..కానీ పోటీ చేయలేకపోవడం బాధగా ఉందన్నారు. ఏపీలో వామపక్షాలు ఇచ్చిన శాంతియుతంగా ధర్నాలు..ఆందోళనలు చేయడానికి జనసేన మద్దతిస్తుందన్నారు. తెలంగాణ నినాదంతో అన్ని పార్టీలు ఏకమయ్యాయని, అదే స్పూర్తిని ఏపీలో చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు.
జీఎస్టీ దేశ ఘనత : మోడీ
ఆయుష్మాన్ భారత్ పథకంపై మోడీ వివరణ
హామీల సాధన కోసం జేఏసీ అవసరం : పవన్
మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం : వీహెచ్
ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. లోక్ సభలో తీవ్రస్థాయిలో విపక్షంపై విరుచకపడిన ప్రధాని రాజ్యసభలో విభిన్నంగా ప్రవర్తించారు. భారతదేశ ప్రయోజనాల కోసం మంచి పనులు చేయడం జరుగుతోందని..తాము అప్పట్లోనే చేశాం..తాము ఇప్పుడు చేశామనేది ఎన్నికల్లో మాట్లాడుకుందామన్నారు. విమర్శలు చేయడం సర్వసాధారణమని, కానీ దేశంపై ప్రభావితం చూపుతుందన్నారు. రాష్ట్రపతి న్యూ ఇండియా అంశాన్ని ప్రస్తావించడం జరిగిందని, కానీ కొంతమందికి న్యూ ఇండియా ఇష్టం లేదని..పాత ఇండియా కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
భూ సమగ్ర సర్వే సవ్యంగా జరిగింది : మహముద్ అలీ
అమృత విశ్వవిద్యాలయానికి చంద్రబాబు శంకుస్థాపన
స్వీడన్ పర్యటనను అర్థావంతంగా ముగిచుకున్న మంత్రి
వడ్డీరేట్లు యథాతథం
కాంగ్రెస్ తీరు వల్లే విభజన సమస్యలు
లోక్ సభలో గందరగోళం
ఢిల్లీ : లోక్ సభలో బుధవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పక్షం..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధర్మానాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను పూర్తిగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఖర్గేపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న పథకాలపై మోడీ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి సభ మొదలు కాగానే బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఖర్గేపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. క్రూడ్ ఆయిల్, పెట్రోల్ దానిపై కేంద్రం సరియైన చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోందని విమర్శించారు. సభుక్యలు నినాదాలు..గందరగోళం మధ్యనే వీరప్ప మొయిలీ ప్రసంగించారు.
మోడీ ప్రసంగంపై మధు స్పందన
ఖాప్ పంచాయతీలు అంటే ఏమిటీ ? దీనిపై ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై టెన్ టివి మానవి 'మై రైట్' కార్యక్రమంలో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో లాయర్ పార్వతి పాల్గొని విశ్లేషించారు. ఖాప్ పంచాయతీలు అంటే...కమ్యూనిటీ ఎల్డర్స్ పంచాయతీ అంటారని పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటాయని, కుల పెద్దలు పెద్దగా వ్యవహరిస్తూ సమాంతరమైన పోలీసు, న్యాయవ్యవస్థగా మార్చివేశారని పేర్కొన్నారు. వీరు ఎక్కువగా మహిళలను టార్గెట్ చేస్తుంటారని, కులాంతార..మతాంతర వివాహం చేసుకోవడం తప్పుగా పరిగణిస్తారని తెలిపారు. ఇలాంటి ఎన్నో వాటిల్లో తలదూరుస్తుండడంతో పరువు హత్యలు పెరుగుతున్నాయన్నారు. 'శక్తి వాహిని' అనే సంస్థ ఖాప్ పంచాయతీపై సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఖాప్ పంచాయతీలపై కొన్ని ఆంక్షలు విధించినట్లుగా అర్థమౌతుందని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.
ఏయూలో విద్యార్థుల ఆందోళన
మోడీ ప్రసంగంపై రాహుల్ కౌంటర్
ఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం..దీనిపై భారత ప్రధాన మంత్రి బుధవారం లోక్ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో తప్పు మొత్తం కాంగ్రెస్ దేనని చెప్పుకొచ్చారు. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా టిడిపి ఎంపీలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ప్రధాని ప్రసంగం సమయంలో ఎలాంటి ఆందోళనలు చేయకుండా తమ తమ సీట్లలో కూర్చొవడం గమనార్హం.
భారత దేశాన్ని ముక్కలు చేసిందని, ఆనాటి తప్పిదాల వల్లే ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూర్చొందని మోడీ తెలిపారు. విభజన జరిగి నాలుగేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయని, దీనికంతటికీ కాంగ్రెస్ కారణమని, రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల దృష్ట్యా విభజనకు తాము కూడా సహకరించడం జరిగిందని పేర్కొన్నారు.
వాజ్ పేయి సమయంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఉత్తర్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్, బీహార్ లో ఝార్ఖండ్ లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ దీర్ఘ దృష్టి వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు.
పనిలో పనిగా కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ను కూడా మోడీ టార్గెట్ చేశారు. ఆయనపై పలు విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ సొంతం అని ఆ పార్టీ స్వాతంత్రం కోసం మాట్లాడే హక్కు లేదని తెలిపారు. దళిత ముఖ్యమంత్రిని మాజీ ప్రధాని రాహుల్ గాంధీ అవమానపరిచారని, అవమానం భరించలేక టిడిపి పార్టీని ఎన్టీరామారావు స్థాపించడం జరిగిందన్నారు.
లోక్ సభ వాయిదా
లోక్ సభలో ప్రసంగిస్తున్న మోడీ
ఖమ్మం : జిల్లాలోని మధిర ప్రభుత్వ అగ్రికల్చర్ డిప్లమో కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఫస్టియర్ విద్యార్థిని రవళి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : నరబలి కేసులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నరబలికి ముందు రోజు రాజశేఖర్ దంపతులు చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్రచేసినట్లు సమాచారం. నరబలికి సలహా ఇచ్చిన పూజారితో గత కొన్ని నెలలుగా రాజశేఖర్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాప మొండాన్ని నాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాలిస్తున్నారు. దంపతుల సమక్షంలోనే నరబలి ఇచ్చినట్లు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను
వీడియోలో చూద్దాం..
చిత్తూరు : గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణంతో ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా వెంకటరామాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. ముద్దుకృష్ణమ మరణాన్ని గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రేపు ముద్దుకృష్ణమ నాయుడుకు వెంకటరామాపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
రేణికుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న గాలీ మృతదేహాం
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి కన్నుమూశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేర్ ఆస్పత్రికి చేరుకుని ఆయన బౌతికకకాయానికి నివాళులర్పిస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. కాసేపట్లో ముద్దుకృష్ణమ భౌతికకాయాన్ని విమానంలో తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్దుకృష్ణమనాయుడి ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతీపురంలో ఉంటున్న ముద్దుకృష్ణమనాయుడు రెండురోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేరారు. 3 నెలల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకటరామాపురంలో జన్మించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టాను పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. అటవీ, విద్య, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా ముద్దుకృష్ణమనాయుడు బాధ్యతలు నిర్వర్తించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం, కేంద్రప్రభుత్వం.. విభజన హామీలు అనే అంశాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ కార్యక్రమంలో టీడీపీ నేత దినకర్, వైసీపీ నేత మధన్ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

గుంటూరు : పార్లమెంట్లో ఇవాళ కూడా ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. విభజన హామీల అమలుపై ఇంకా స్పష్టత వచ్చే వరకు ఆందోళన చేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. అలాగే భవిష్యత్ వ్యూహంపై సుజనాచౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలు కూడా సమావేశమయ్యారు. ఇక భవిష్యత్ కార్యచరణపై ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆందోళనలు కొనసాగించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులు ఢిల్లీ చేరుకున్నారు. విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపులు అధికారులతో చర్చించనున్నారు.
ఢిల్లీ : పార్లమెంట్లో ఇవాళ కూడా ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. విభజన హామీల అమలుపై ఇంకా స్పష్టత వచ్చే వరకు ఆందోళన చేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ ఎంపీలు భేటీ కానున్నారు. అలాగే భవిష్యత్ వ్యూహంపై సుజనాచౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు.
పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
నల్లగొండ : నాల్గవరోజు సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగనున్నాయి. ఈరోజు ప్రతినిధులను ఉద్దేశించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగిస్తారు. ప్రతినిధుల నివేదికపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తరువాత నూతన రాష్ట్ర కమిటీ, కార్యదర్శి ఎన్నిక జరగనుంది. నేటితో జిల్లాలో సభలు ముగియనున్నాయి. ఈమేరకు టెన్ టివితో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ బూర్జువా
పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్ ఎఫ్ ఏర్పాటు అయిందన్నారు. బీఎల్ ఎఫ్.. పార్టీల కయిక కాదని.. రాజకీయ ఎజెండాతో ముందుకు వచ్చిందని తెలిపారు. బీఎల్ ఎఫ్, టీమాస్ ను బలోపేతం చేయాలన్నారు. సామాజిక న్యాయాన్ని తమ పార్టీ అనేక కోణాల్లో చూస్తోందన్నారు. అభివృద్ధిలో న్యాయం చేయాలని చెప్పారు. దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ముందుండి ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతీపురంలో ఉంటున్న ముద్దుకృష్ణమనాయుడు రెండురోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేరారు. 3 నెలల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకటరామాపురంలో జన్మించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టాను పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. అటవీ, విద్య, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా ముద్దుకృష్ణమనాయుడు బాధ్యతలు నిర్వర్తించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాసేపట్లో ముద్దుకృష్ణమ భౌతికకాయాన్ని విమానంలో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ముద్దుకృష్ణమనాయుడి మరణం పార్టీకి తీరని లోటు : నామా
గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం పార్టీకి తీరని లోటన్నారు టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు. జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన గాలి ముద్దుకృష్ణమ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పించారు నామా నాగేశ్వరరావు.
ముద్దుకృష్ణమ మరణం నన్నెంతో బాధించింది : జానారెడ్డి
గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తననెంతో బాధించిందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. తాను ఒక ఆత్మీయుడిని కోల్పోయానని ఆయన చెప్పారు. ముద్దుకృష్ణమనాయుడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జానారెడ్డి.
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతీపురంలో ఉంటున్న ముద్దుకృష్ణమనాయుడు రెండురోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేరారు. 3 నెలల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకటరామాపురంలో జన్మించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టాను పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. అటవీ, విద్య, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా ముద్దుకృష్ణమనాయుడు బాధ్యతలు నిర్వర్తించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాసేపట్లో ముద్దుకృష్ణమ భౌతికకాయాన్ని విమానంలో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్ : జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సీతగొంది వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్లో చనిపోయారు. మరో ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు జిల్లా కేంద్రంలోని శాంతినగర్వాసులుగా గుర్తించారు.
హైదరాబాద్ : గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి పార్టీకి, ఏపీ ప్రజలకు తీరని లోటని టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ అన్నారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ముద్దుకృష్ణమనాయుడు కడవరకూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారన్నారు. ముద్దుకృష్ణమనాయుడి కుటుంబసభ్యులకు హరికృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సుజనాతో టీడీపీ ఎంపీల భేటీ
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పట్ల సీపీఐ సంతాపం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు నారాయణ ప్రగాడ సానుభూతి తెలిపారు. ముద్దుకృష్ణమనాయుడు మరణం తీరని లోటు అని అన్నారు.
నరబలి కేసులో సంచలనాలు
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ముద్దుకృష్ణమనాయుడుకి భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతీపురంలో ఉంటున్న ముద్దుకృష్ణమనాయుడు రెండురోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేరారు. 3 నెలల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకటరామాపురంలో జన్మించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టాను పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన అసెంబ్లీకి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించారు. అటవీ, విద్య, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా ముద్దుకృష్ణమనాయుడు బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు శారద అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'అందరికి కామన్ విద్యావిధానం ఉండాలి.. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి.. ఇదే నినాదంతో... ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్ ఈ నెలలో గ్రామ గ్రామాన విద్యాసదస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రతి ప్రభుత్వ విద్యారంగం కాపాడాలంటే పాలకులు తీసుకోవాల్సిన చర్యలేంటి.. సమాజంలో రావాల్సిన మార్పేంటి'...ఈ అంశంపై శారద మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

విజయవాడ : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. బాబుతోపాటు ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రేపు జరిగే ఏపీ బంద్‌లో ప్రజలందరూ పాల్గొనాలంటున్న బాబురావుతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

గుంటూరు : కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై రేపు రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు వామపక్షాలు, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఆందోళనకు అన్ని వర్గాల మద్దతు కూడగడుతున్నాయి.
వ్యాపారులు, విద్యా సంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొనే విధంగా చేస్తున్నాయి. ఏపీ బంద్‌కు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
రాష్ట్రంలో నిరసనలు
కేంద్ర బడ్జెల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మోదీ సర్కారు తీరును ఎండగడుతూ ఆందోళనలు మిన్నముడుతున్నాయి. గురువారం ఏపీ బంద్‌కు పిలుపు ఇచ్చిన వామపక్షాలు.. ఇందుకు ప్రజల మద్దతు కూడగడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో బంద్‌ను విజయవంతం చేయాలని కేంద్ర బడ్జెట్‌పై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.
గుంటూరులో వామపక్షాల ర్యాలీ
బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గుంటూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్రంలోని టీడీపీ మంత్రులు పదవులకు రాజీనామాచేసి బంద్‌లో పాల్గొనాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో సీపీఎం ప్రచారం
బంద్‌లో అందరూ స్వచ్చంధంగా పాల్గొనాలని కోరుతూ రాజమండ్రిలో సీపీఎం ప్రచారం నిర్వహించింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బంద్ ద్వారా మోదీ సర్కారుపై ఒత్తిడి తేవాలని కాకినాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. బంద్‌లో ప్రజలందరూ పాల్గొని బడ్జెట్లో జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీలను నిలదీయాలని విజయనగరం జిల్లా సీపీఎం కమిటీ పిలుపు ఇచ్చింది. రాష్ట్ర బంద్‌కు ఏపీ లారీ ఓనర్ల సంఘం, పన్ను చెల్లింపుదారు సంఘంతోపాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. వామపక్షాల బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

హైదరాబాద్ : రాజ్యసభ సమావేశాలకు ఏపీ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి డుమ్మా కొడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై పెద్దల సభలో కేవీపీ రామచంద్రరావు ఒంటరి పోరాటం చేస్తున్నా... చిరంజీవి గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత చిరంజీవి ఇంతవరకు ఒక్కరోజు కూడా హాజరుకాకపోవడం చూస్తుంటే... రాష్ట్ర సమస్యలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరు
కేంద బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యంలేదు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, సుబ్బరామిరెడ్డి ఏపీ నుంచి కాంగ్రెస్ ఎంపీలుగా కొనసాగుతున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేవీపీ రామచంద్రరావు నిరసన తెలుపుతున్నా... చిరంజీవి మాత్రం బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
2018 ఏప్రిల్ 2తో ముగియనున్న పదవీకాలం
పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోద సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి, రాష్ట్రానికి జరిగిన నష్టంపై అప్పట్లో ఒకసారి మాత్రమే నోరు విప్పారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 2104 లోక్‌సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరుకావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీలో చిరంజీవి రాజ్యసభ పదవీకాలం పూర్తవుతుంది. 2018-19 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో బాధ్యతాయుతమైన ఎంపీగా చిరంజీవి ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. విభజన చట్టంలోని హామీల అమలు పెద్దల సభలో పోరాటం చేయాల్సిన సమయంలో గైర్హాజరవ్వడం విమర్శలకు తావిస్తోంది.
రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ
రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ. 2017 బడ్జెట్ సమావేశాలకు 7 శాతం హాజరైన చిరంజీవి, శీతాకాల సమావేశాలకు 5 శాతమే హాజరయ్యారు. 2016 బడ్జెట్ భేటీకి 7శాతం, 2015 శీతాకాల సమావేశాలకు 30 శాతం, వర్షాకాల భేటీకి 5 శాతం హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత 2014లో తొలిసారి జరిగిన సమావేశాలకు 67 శాతం హాజరీ కనపరిచారు. ఇక రాజ్యసభలో చిరంజీవి వేసిన ప్రశ్నలు ఒక్కటి కూడా లేదంటే... రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న శ్రద్ద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 2014 జులై 14న ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో పాల్గొన్న చిరంజీవి, 2017 ఏప్రిల్ 5న మిజోరం సీఎస్ఎస్ హిందీ టీచర్ల పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా ఒక్క ప్రైవేటు మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. కార్మిక శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘంలో చిరంజీవి సభ్యుడు. కానీ ఒక్క సమావేశానికి కూడా హాజరుకాలేదు.
మంత్రిగా కేటాయించిన బంగ్లా ఖాళీకి నోటీసులు
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన అక్బర్ రోడ్లులోని బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరించినప్పుడు.. పట్టణాభివృద్ధి శాఖ నోటీసులతో బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆతర్వాత రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పురానా ఖిల్లా రోడ్డులోని ఏబీ-3 బంగ్లాను కేటాయించారు. కొద్ది రోజుల్లో రాజ్యసభ పదవీకాలన్ని పూర్తి చేసుకోబోతున్న చిరంజీవి, ఇప్పుడైనా సభకు హాజరై కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై నోరు విప్పుతారాలో .. లేదో .. చూడాలి.

హైదరాబాద్ : ఏపీ ప్రజలను మోసం చేసేలా పార్లమెంట్లో టీడీపీ డ్రామాలు ఆడుతోందని వైసీపీ ఆరోపించింది. అరుణ్ జైట్లీ ప్రకటన చేయగానే.. టీడీపీ నిరసన విరమించి రెండు నాల్కల థోరణిని కనబరిచిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విభజన హామీల అమలులో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీతో భాగస్వామ్యులుగా ఉండి.. చట్టాలు అమలుపరచాల్సిన వాళ్లు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విభజన చట్టం హామీల అమలు కోసం వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస . మూడు నెలల కిత్రం గుండెకు ఆపరేషన్ చేయించుకున్న నాయుడు... అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా వెంకట్రామాపురంలో జన్మించిన ముద్దుకృష్ణమనాయుడు.. బీఎఎస్సీ చదివారు. ఆ తర్వాత ఎంఏ పూర్తిచేసి గుంటూరు జిల్లా పెదనందిపాడులో అధ్యాపక జీవితం ప్రారంభించారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన నాయుడు పుత్తూరు, నగరి నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అటవీ, విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు టీడీపీ టికెట్‌పై నెగ్గిన గాలి, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2008లో కాంగ్రెస్‌కు రాజీనామాచేసి, 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడు... ఆ తర్వాత ఏపీ శాసనమండలికి ఎన్నికయ్యారు.