కేబినెట్ రద్దు తర్వాత తొలిసారి గవర్నర్ ను కలిసిన కేసీఆర్

15:49 - September 13, 2018

హైదరాబాద్ : తెలుగు  రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, తాజా రాజకీయ అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టుకి వెళ్తామన్న విపక్షాల నిర్ణయం, కొండగట్టు ప్రమాదం, తదితర అంశాలపై గవర్నర్ ఆరా తీశారు. కేబినెట్ రద్దు తర్వాత తొలిసారి కేసీఆర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో గవర్నర్ ను కలిశారు. 

 

Don't Miss