హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్.. ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చింది. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీని న్యాక్ బృందం సందర్శించింది. ఓయూ అధికారుల ప్రజంటేషన్పై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాక్.. ఏ ప్లస్ గ్లేడ్ ఇచ్చింది.