ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తో ఫేస్ టు ఫేస్..

కాంగ్రెస్ తో రెడ్డి సామాజికవర్గం పెత్తనం పెరిగిపోయిందా? సంపత్ కూడా వర్గ పెత్తన బాధితుడేనా? నాలుగేళ్లు పార్టీకి దూరంగా ఉన్నవారికి పదవులు కావాలా? డీకే అరుణికి అన్నీ చెప్పే చేయాలా ? కాంగ్రెస్ తో తాజా పరిణామాలపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన తెలిపిన పలు ఆసక్తిర విషయాలను వీడియోలో చూద్దాం.... 

 

Don't Miss