టిడిపి ఎంపీల ధర్నా...

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు ధర్నా నిర్వహించారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Don't Miss