టీ.బీజేపీ - టీ.టీడీపీ మైత్రి కొనసాగుతుందా ?

బీజేపీ నూతన సారథి లక్ష్మణ్ తక్షణ లక్ష్యం ఏంటీ ? పార్టీ రాష్ట్ర శాఖలో క్రమశిక్షణ పాలెంత ? తెలంగాణలో బీజేపీ - టీడీపీ మైత్రి కొనసాగుతుందా ? తదితర అంశాలపై టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడారు. మరి ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss