తెలంగాణ ఏర్పడ్డాక మహిళలకు ఒరిగింది ఏమిటి?

12:37 - June 6, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధించుకుని 3 సంవత్సరాలు అవుతోంది. ఈ కాలంలో మహిళలకు వరింగింది ఏమిటి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఇంద్ర శోభన టీఆర్ ఎస్ కార్పొరేటర్ స్వర్ణ లత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss