దసరా నవరాత్రి ఉత్సవాల కోసం

దసరా నవరాత్రి ఉత్సవాల కోసం విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. దసరా ఉత్సవాల్లో జరిగే పూజలు, హోమాల టికెట్‌ ధరలను పాత ధరలకే విక్రయించాలని నిర్ణయించింది. 

Don't Miss